✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › మంచి స్నేహితుడు | Mmchi Snehitudu Lyrics

మంచి స్నేహితుడు | Mmchi Snehitudu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Manchi Snehitudu Lyrics in Telugu

మంచి స్నేహితుడు (2)
హితమును కోరే బ్రతుకును మార్చే
ప్రాణస్నేహితుడేసు (2)

మంచి స్నేహితుడు

ఒరిగిన వేళ పరుగున చేరి
గుండెలకదిమే తల్లవుతాడు
అక్కరలోన పక్కన నిలిచి
చల్లగ నిమిరే తండ్రవుతాడు
ఒంటరితనమున చెలిమవుతాడు
కృంగిన క్షణమున బలమవుతాడు (2)

మంచి స్నేహితుడు

చీకటి దారుల తడబడు ఘడియల
వెచ్చగ సోకే వెలుగవుతాడు
పతనపు లోయల జారిన వేళల
చెయ్యందించే గెలుపవుతాడు
శోధనలోన ఓర్పవుతాడు
శోకంలో ఓదార్పవుతాడు (2)

మంచి స్నేహితుడు


Manchi Snehitudu Lyrics in English

Manchi snehitudu (2)
Hitamunu kore bratukunu maarchē
Praana snehitudesu (2)

Manchi snehitudu

Origina vela paruguna cheri
Gundelakadime tallavutadu
Akkaralona pakkana nilichi
Challaga nimire tandravutadu
Ontaritanamuna chelimavutadu
Krungina kshanamuna balamavutadu (2)

Manchi snehitudu

Cheekati daarula tadabadu ghadiyala
Vechchaga soke velugavutadu
Patanapu loyala jaarina velala
Cheyyandinche gelupavutadu
Shodhanalona orpavutadu
Shokamlo odaarpavutadu (2)

Manchi snehitudu

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.