♫
Lyrics
Jeevanadini Naa Hrudayamulo Song Lyrics | జీవనదిని నా హృదయములో | Telugu Christian Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
జీవ నదిని నా హృదయములో
ప్రవహింపజెయుమయా
శరీర క్రియలన్నీయు
నాలో నశియి౦పజెయుమయా
ప్రవహింపజెయుమయా
శరీర క్రియలన్నీయు
నాలో నశియి౦పజెయుమయా
ఎండిన యెముకలన్నియు
తిరిగి జీవింపజెయుమయా
కృంగిన సమయములో
నీ కృప దయచేయుమయా
తిరిగి జీవింపజెయుమయా
కృంగిన సమయములో
నీ కృప దయచేయుమయా
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము
ఆత్మియ వరములతో
నన్ను అభిషేకం చేయుమయా
నీ బలము ప్రసాదించుము
ఆత్మియ వరములతో
నన్ను అభిషేకం చేయుమయా
Jeeva Nadini Naa Hrudayamulo
Pravahinpajeyumayaa
Sareera Kriyalanneeyu
Naalo Nasiyi~0pajeyumayaa
Pravahinpajeyumayaa
Sareera Kriyalanneeyu
Naalo Nasiyi~0pajeyumayaa
Endina Yemukalanniyu
Tirigi Jeevinpajeyumayaa
Krungina Samayamulo
Nee Krupa Dayacheyumayaa
Tirigi Jeevinpajeyumayaa
Krungina Samayamulo
Nee Krupa Dayacheyumayaa
Balaheena Samayamulo
Nee Balamu Prasaadinchumu
Aatmiya Varamulato
Nannu Abhishekam Cheyumayaa
Nee Balamu Prasaadinchumu
Aatmiya Varamulato
Nannu Abhishekam Cheyumayaa