Gachun Ninu Gaachun Song Lyrics | గాచున్ నిను గాచున్ గాచెడివాడు | Dgs Dinakaran Telugu

gaachun ninu gaachun gaacheDivaaDu ippuDu ellappuDu kaapaaDunu
diguleala manasaa kaapaaDunu
vedaki nin pilachina karamunu chooDu nin cheyi viDuvadennaDu
kalakaalamaayana neekai nichchina eevula nemchi chooDumu
eevulan emchumu neevu emchi marichooDumu                              " gaachun "
iSraayealuku vaakku choppuna aa kaanaanu ivvaleadaa
vaarinippuDanea nirmoolam cheatunani maLLee valadanaleadaa
leadaa .. leadaa .. prabhu samtaapamemda leadaa                           " gaachun "
paDipoeyina ninnu vimoechimchiyu mari darichoopi chearchuvaaDu
konni veaLalamdu Sikshimchuchu mari kasari tiTTinavaaDu
jayamu... Ganataa... suKamu .... neekeppuDichcheDivaaDu                 " gaachun "
Gachun ninu Gaachun Dgs dinakaran telugu song lyrics :
గాచున్ నిను గాచున్ గాచెడివాడు ఇప్పుడు ఎల్లప్పుడు కాపాడును
దిగులేల మనసా కాపాడును
వెదకి నిన్ పిలచిన కరమును చూడు నిన్ చెయి విడువదెన్నడు
కలకాలమాయన నీకై నిచ్చిన ఈవుల నెంచి చూడుము
ఈవులన్ ఎంచుము నీవు ఎంచి మరిచూడుము                              " గాచున్ "
ఇశ్రాయేలుకు వాక్కు చొప్పున ఆ కానాను ఇవ్వలేదా
వారినిప్పుడనే నిర్మూలం చేతునని మళ్ళీ వలదనలేదా
లేదా .. లేదా .. ప్రభు సంతాపమెంద లేదా                           " గాచున్ "
పడిపోయిన నిన్ను విమోచించియు మరి దరిచూపి చేర్చువాడు
కొన్ని వేళలందు శిక్షించుచు మరి కసరి తిట్టినవాడు
జయము... ఘనతా... సుఖము .... నీకెప్పుడిచ్చెడివాడు                 " గాచున్ "

About “Gachun Ninu Gaachun Song Lyrics | గాచున్ నిను గాచున్ గాచెడివాడు | Dgs Dinakaran Telugu”

What language is Gachun Ninu Gaachun Song Lyrics | గాచున్ నిను గాచున్ గాచెడివాడు | Dgs Dinakaran Telugu in?

The lyrics of Gachun Ninu Gaachun Song Lyrics | గాచున్ నిను గాచున్ గాచెడివాడు | Dgs Dinakaran Telugu are in Telugu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →