✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Gadachina Kalam Song Lyrics | గడిచిన కాలం కృపలో మమ్ము | Lyrics in Telugu & English

Gadachina Kalam Song Lyrics | గడిచిన కాలం కృపలో మమ్ము | Lyrics in Telugu & English

▣ Oct 12, 2026
♫ Lyrics
గడచిన కాలం
కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము
కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివయి నను ఆదరించినా
కలుషము నాలో కానవచ్చిన
కాదనక నన్ను కరుణించినా
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము
లోపములెన్నో దాగి ఉన్ననూ
దాతృత్వములతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసినా
దీవించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము
Gadachina Kaalam
Krupalo Mammu
Daachina Devaa Neeke Stotramu
Pagaloo Reyi Kanupaapavale
Kaachina Devaa Neeke Stotramu
Mamu Daachina Devaa Neeke Stotramu
Kaapaadina Devaa Neeke Stotramu
Kalata Chendina Kashtakaalamuna
Kanna Tandrivayi Nanu Aadarimchinaa
Kalushamu Naalo Kaanavachchina
Kaadanaka Nannu Karuninchinaa
Karuninchina Devaa Neeke Stotramu
Kaapaadina Devaa Neeke Stotramu
Lopamulenno Daagi Unnanoo
Daatrutvamulato Nanu Nadipinchinaa
Avidheyatale Aavarinchinaa
Deevenalenno Dayachesinaa
Deevinchina Devaa Neeke Stotramu
Kaapaadina Devaa Neeke Stotramu

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.