♫
Lyrics
Pade Padana Ninne Korana Song Lyrics | పదే పాడనా నిన్నే కోరనా | Telugu Christian Song Lyrics
పదే పాడనా నిన్నే కోరనా
ఇదే రీతిగా నిన్నే చేరనా
నీ వాక్యమే నాకుండగా
నా తోడుగా నీవుండగా
ఇదే రీతిగా నిన్నే చేరనా
నీ వాక్యమే నాకుండగా
నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా
ఇదే రీతిగా నా యేసయ్య
ప్రేమను పంచే నీ గుణం
జీవమునింపే సాంత్వనం
ఇదే రీతిగా నా యేసయ్య
ప్రేమను పంచే నీ గుణం
జీవమునింపే సాంత్వనం
మెదిలెను నాలో నీ స్వరం
చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము
నాలో పొంగే ప్రవాహము
చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము
నాలో పొంగే ప్రవాహము
నీవే నాకు అంబరం
నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం
నీతోటి సాగే ప్రయాణం
నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం
నీతోటి సాగే ప్రయాణం
మహిమకు నీవే రూపము
మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం
ఇలలో నీకే అంకితం
మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం
ఇలలో నీకే అంకితం
నీవే నాకు సహాయము
నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం
నాలో నీకే ఆలయం
నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం
నాలో నీకే ఆలయం
ధరలోన లేరు నీ సమం
నీ ప్రేమధారే నా వరం
నీ ప్రేమధారే నా వరం
Pade Paadanaa Ninne Koranaa
Ide Reetigaa Ninne Cheranaa
Nee Vaakyame Naakundagaa
Naa Todugaa Neevundagaa
Ide Reetigaa Ninne Cheranaa
Nee Vaakyame Naakundagaa
Naa Todugaa Neevundagaa
Ide Baatalo Ne Saaganaa
Ide Reetigaa Naa Yesayya
Premanu Panche Nee Gunan
Jeevamuninpe Saantvanan
Ide Reetigaa Naa Yesayya
Premanu Panche Nee Gunan
Jeevamuninpe Saantvanan
Medilenu Naalo Nee Svaran
Choopenu Naaku Aasrayan
Neeve Naaku Prabhaatamu
Naalo Ponge Pravaahamu
Choopenu Naaku Aasrayan
Neeve Naaku Prabhaatamu
Naalo Ponge Pravaahamu
Neeve Naaku Anbaran
Naalo Ninde Sanbaran
Naalona Migile Nee Runan
Neetoti Saage Prayaanan
Naalo Ninde Sanbaran
Naalona Migile Nee Runan
Neetoti Saage Prayaanan
Mahimaku Neeve Roopamu
Madhuramu Needu Naamamu
Idigo Naadu Jeevitan
Ilalo Neeke Ankitan
Madhuramu Needu Naamamu
Idigo Naadu Jeevitan
Ilalo Neeke Ankitan
Neeve Naaku Sahaayamu
Ninna Nedu Nirantaran
Neeve Naaku Aasayan
Naalo Neeke Aalayan
Ninna Nedu Nirantaran
Neeve Naaku Aasayan
Naalo Neeke Aalayan
Dharalona Leru Nee Saman
Nee Premadhaare Naa Varan
Nee Premadhaare Naa Varan