నా ప్రాణ దుర్గమా నా జీవ నాధరమా | Naa Praana Durgamaa Naa Jeeva Naadharamaa Lyrics

Comfort - ఆదరణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Worship - ఆరాధనా పాటలు
Naa Prana Durgama Lyrics
నా ప్రాణ దుర్గమా song lyrics
నా ప్రాణ దుర్గమా నా జీవ నాధరమా song lyrics
నా ప్రాణ దుర్గమా నా జీవ నాధరమా | Rev. Prem Babu & Sis. Neelima Prem | Music by Anup Rubens
Verse 1
నన్ను విడువని దేవా
నాతో ఉన్న యేసయ్యా
నిన్నే స్తుతించి ఘనపరతును
నా రక్షకా
నా భారమంతా మోసితివి
సిలువ రక్తములో కడిగితివి
నీ వాక్కు పంపి స్వస్థ పరచి
ఆరోగ్యము నిచ్చితివి
Chorus
నా ప్రాణ దుర్గమా
నా జీవ నాధరమా
నా పూర్ణాత్మతో ఆరాధన
ఆరాధన నీకే
హల్లెలూయా నా యేసయ్యా
నా పూర్ణాత్మతో ఆరాధన
ఆరాధన నీకే
Verse 2
నన్ను విడువని దేవా
నాతో ఉన్న యేసయ్యా
నిన్నే స్తుతించి ఘనపరతును
నా రక్షకా
శ్రమలలో ఆదరించితివి
మరణపు ఉచ్చు నుండి కాపాడితివి
క్రుంగియున్న వేళలో ఓదార్పు నిచ్చితివి
ప్రేమామయ యేసయ్యా
Chorus
నా ప్రాణ దుర్గమా
నా జీవ నాధరమా
నా పూర్ణాత్మతో ఆరాధన
ఆరాధన నీకే
హల్లెలూయా నా యేసయ్యా
నా పూర్ణాత్మతో ఆరాధన
ఆరాధన నీకే
Naa Prana Durgama | Rev. Prem Babu & Sis. Neelima Prem | Music by Anup Rubens
Verse 1
Nannu viduvani deva
Natho unna yesayya
Ninne stutinchi ghanaparatunu
Naa rakshaka
Naa Bharamantha Mosithivi
Siluva rakthamlo kadigithivi
Nee vakku pampi swastha parachi
Arogyamu nicchithivi
Chorus:
Naa Prana Durgama
Naa jeeva Nadharama
Naa purnathmatho aradhana
Aradhana neeke
Hallelujah naa yesayya
Naa purnathmatho aradhana
Aradhana neeke
Verse 2
Nannu viduvani deva
Natho unna yesayya
Ninne stutinchi ghanaparatunu
Naa rakshaka
Sramalalo adarinchitivi
Maranapu uchchu nundi kapadithivi
Krungi yuuna velalo odarpu nichitivi
Premamaya yesayya
Chorus:
Naa Prana Durgama
Naa jeeva Nadharama
Naa purnathmatho aradhana
Aradhana neeke
Hallelujah naa yesayya
Naa purnathmatho aradhana
Aradhana neeke
Spread the love

About “నా ప్రాణ దుర్గమా నా జీవ నాధరమా | Naa Praana Durgamaa Naa Jeeva Naadharamaa Lyrics”

What language is నా ప్రాణ దుర్గమా నా జీవ నాధరమా | Naa Praana Durgamaa Naa Jeeva Naadharamaa Lyrics in?

The lyrics of నా ప్రాణ దుర్గమా నా జీవ నాధరమా | Naa Praana Durgamaa Naa Jeeva Naadharamaa Lyrics are in Telegu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →