✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › నీ తోడు లేక నేనుండలేనయ్యా | Nee Todu Leka Nenumdalenayyaa Lyrics

నీ తోడు లేక నేనుండలేనయ్యా | Nee Todu Leka Nenumdalenayyaa Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Comfort - ఆదరణ పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
ni thodu leka nenundalenayya song lyrics
నీ తోడు లేక నేనుండలేనయ్యా song lyrics
నీ తోడు లేక నేనుండలేనయ్యా | Ravi Mandadi | Symonpeter | Preethi | Priyanka | New Christian Song
నీ కృప లేక బ్రతుకలేను యేసయ్యా (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఎందుకయ్యా
నీ ప్రేమకు సాటి లోకాన లేదయ్యా  (2)
నీ కృపయే నాకాధారము
|| నీ తోడు ||
క్షణమైన విడువని స్నేహము (2)
1.
అనుకొనని శ్రమలన్నీ నన్నావరించగా
ఈ లోక స్నేహముతో నీకు దూరమవ్వగా (2)
ఎవరు చేయలేని స్నేహం నాతో చేసావు
నీ ప్రేమతో హత్తుకుని నన్నాదరించావు (2)
నీ కృపయే||
2.
తల్లి మరచునేమో నేను మరువనన్నావు
నీ అరచేతిలో నన్ను చెక్కియున్నావు (2)
కన్నీటి లోయలో నీ కృప విడిపోలేదు
కన్నతండ్రిలా నన్ను ఎన్నడూ మరువలేదు (2)
నీ కృపయే||
Nee thodu leka nenundalenayyaa | Ravi Mandadi | Symonpeter | Preethi | Priyanka | New Christian Song
Nee thodu leka nenundalenayyaa
Nee krupa leka bratukalenu Yesayyaa (2)
Nenante neeku inta prema endukayyaa
Nee premaku saati lokaan ledayyaa (2)
Nee krupaye naakaadhaaramu
Kshanamaina viduvani snehamu (2)
|| Nee thodu ||
1.
Anukonani shramalannee nannaavarinchagaa
Ee loka snehamuto neeku dooramavvagaa (2)
Evaru cheyaleni sneham naato chesaavu
Nee premato hattukoni nannaadarincaavu (2)
|| Nee krupaye ||
2.
Talli marachunemo nenu maruvanannaavu
Nee arachetulo nannu chekkiyunnaavu (2)
Kanneeti loyalo nee krupa vidipoledu
Kanna tandrilaa nannu ennadoo maruvaledu (2)
|| Nee krupaye ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.