♫
Lyrics
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
krupa chuputalo aishwaryavantuda lyrics
pakshula kannanu unnathamuganu song lyrics
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా song lyrics
పక్షుల కన్నను ఉన్నతముగను song lyrics
pakshula kannanu unnathamuganu song lyrics
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా song lyrics
పక్షుల కన్నను ఉన్నతముగను song lyrics
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా
Ps Jafanya Sastri Garu | Telugu Christian Song
Ps Jafanya Sastri Garu | Telugu Christian Song
నన్ను చేసితివా నా యేసు ప్రభువా (2)
కృప చూపుటలో ఐశ్వర్యవంతుడా
కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య (2)
|| పక్షుల ||
కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య (2)
|| పక్షుల ||
1.
పంపిన ఓడకు మరలి రాకుండగ
కుళ్లులో నిలిచిన కాకివలె నుండక (2)
తన కాలమంతా నీ దాసుని సేవలో (2)
పంపిన ఓడకు మరలి రాకుండగ
కుళ్లులో నిలిచిన కాకివలె నుండక (2)
తన కాలమంతా నీ దాసుని సేవలో (2)
కృప.. ||
తరించిన కాకిలా బ్రతికే కృపనిమ్ము (2)
తరించిన కాకిలా బ్రతికే కృపనిమ్ము (2)
2.
కుళ్లు లోకాన కాలు మోపక
తన ఓడకు మరలిన పావురము వోలె (2)
శాంతికి ప్రేమకు పరిశుద్ధతకు (2)
కుళ్లు లోకాన కాలు మోపక
తన ఓడకు మరలిన పావురము వోలె (2)
శాంతికి ప్రేమకు పరిశుద్ధతకు (2)
కృప.. ||
సూచనగా ఇల బ్రతికే కృపనిమ్మ (2)
సూచనగా ఇల బ్రతికే కృపనిమ్మ (2)
3.
చావునెదిరించి నూత్నబలమొంద
పాతవి పెకలించే పక్షిరాజు వోలె (2)
అన్నపానములను నిద్రను జయించి (2)
చావునెదిరించి నూత్నబలమొంద
పాతవి పెకలించే పక్షిరాజు వోలె (2)
అన్నపానములను నిద్రను జయించి (2)
కృప.. ||
ఆత్మ బలముతో బ్రతికే కృప నిమ్మ (2)
ఆత్మ బలముతో బ్రతికే కృప నిమ్మ (2)
* కృపలన్నిటికై కృతజ్ఞతలయ్య *
Krupa chooputalo aishwaryavantudaa | Ps Jafanya SastriGaru | Telugu Christian Song
Pakshula kannanu unnathamuganu
Nannu chesitiva naa Yesu Prabhuvaa (2)
Nannu chesitiva naa Yesu Prabhuvaa (2)
Krupa chooputalo aishwaryavantudaa
Krupalannitikai krutajnatalayya (2)
|| Pakshula ||
Krupalannitikai krutajnatalayya (2)
|| Pakshula ||
1.
Pampina odaku marali raakundaga
Kullulo nilichina kaakivale nundaka (2)
Tana kaalamantaa nee daasuni sevalo (2)
Pampina odaku marali raakundaga
Kullulo nilichina kaakivale nundaka (2)
Tana kaalamantaa nee daasuni sevalo (2)
Tarichina kaakilaa bratikE krupanimmu (2)
|| Krupa.. ||
|| Krupa.. ||
2.
Kullu lokana kaalu mopaka
Tana odaku maralina paavuramu vole (2)
Shaantiki premaku parishuddhataku (2)
Kullu lokana kaalu mopaka
Tana odaku maralina paavuramu vole (2)
Shaantiki premaku parishuddhataku (2)
Suchanagaa ila bratikE krupanimmu (2)
|| Krupa.. ||
|| Krupa.. ||
3.
Chaavunedirinchi nootana balamonda
Paatavi pekalinche pakshiraaju vole (2)
Annapaanamulanu nidranu jayinchi
Chaavunedirinchi nootana balamonda
Paatavi pekalinche pakshiraaju vole (2)
Annapaanamulanu nidranu jayinchi
Aatma balamuto bratikE krupa nimma (2)
|| Krupa.. ||
|| Krupa.. ||
Krupalannitikai krutajnatalayya
Spread the love