ప్రార్థన వినెడి పావనుడా | Praarthana Vinedi Paavanudaa Lyrics

Old Songs - పాత పాటలు
Prayer - ప్రార్థన పాటలు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Andhra Kristhava Keerthanalu
prardhana vinedi pavanuda lyrics
ప్రార్థన వినెడి పావనుడా song lyrics
ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda | Telugu Christian Song Lyric
ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||
1.
శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి  (2)
పరముడ నిన్ను ప్రనుతించెదము
||ప్రార్థన||
పరలోక ప్రార్థన నేర్పుమయా  
2.
పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి (2)
శిరమునువంచి సరిగను వేడిన
||ప్రార్థన||
సుంకరి ప్రార్థన నేర్పుమయా
3.
దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ (2)
దీనుడవయ్యి దిటముగా కొండను
||ప్రార్థన||
చేసిన ప్రార్థన నేర్పుమయా
4.
శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను (2)
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
||ప్రార్థన||
సలిపిన ప్రార్థన నేర్పుమయా
Prardhana Vinedi Pavanuda | Telugu Christian Song Lyric
Praarthana Vinedi Paavanudaa
Praartana Maaku Nerpumayaa ||Praarthana||
1.
Sreshtamaina Bhaavamu Goorchi
Shishya Brundamuku Nerpithivi (2)
Paramuda Ninnu Pranuthinchedamu
||Praarthana||
Paraloka Praarthana Nerpumayaa
2.
Parama Devudavani Thelisi
Karamu Leththi Jantaga Modchi (2)
Shiramunuvanchi Sariganu vedina
||Praarthana||
Sunkari Praarthana Nerpumayaa
3.
Dinadinambu Chesina Seva
Daiva Chiththamuku Saripova (2)
Deenudavayyi Ditamuga Kondanu
||Praarthana||
Chesina Praarthana Nerpumayaa
4.
Shathrumooka Ninu Chuttukoni
Siluvapaina Ninu Jampaganu (2)
Shaanthamutho Nee Shathrula Brovaga
||Praarthana||
Salipina Praarthana Nerpumayaa
Spread the love

About “ప్రార్థన వినెడి పావనుడా | Praarthana Vinedi Paavanudaa Lyrics”

What language is ప్రార్థన వినెడి పావనుడా | Praarthana Vinedi Paavanudaa Lyrics in?

The lyrics of ప్రార్థన వినెడి పావనుడా | Praarthana Vinedi Paavanudaa Lyrics are in Telegu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →