♫
Lyrics
Maa Dinamulu Lekkinchuta Lyrics
Maa dinamulu lekkincuta nerpumu Prabhuvaa
Mudimi vacchuvarku nannu moyuchunna Yehovaa (2)
NeedavalE maa dinamulu gadichipOvuchunnavi
Taramu vembadi taramu taralipOvuchunnadi (2)
Jnaani Emaayenani – vaakyam aduguchunnadi (2)
Nerpumu Prabhuvaa nerpumu Prabhuvaa
Maa dinamulu lekkincuta (2)
Evaryyaa sthirulu – bhoomi meeda narulu
VidichipOyEve – sirulu sampadalu (2)
Kreestu YesunandE – kaaranajanmulu
Paramaartham marachina – parama tandri pillalu
Goodu vidichi tirugutunna pakshulu
Valasa pakshulu
Nerpumu Prabhuvaa
Kaanavayya satyamu – kaadu Edi shaashvatamu
Lokamanta nindukundi – jeevapu dambhamu (2)
Erparachabadinaa – idi mOsaginchu lOkamu
PadipOyina sthitinundi – lEchuta avasaramu
Pashchaataapamuto pagalaali hrudayamu
Kathina hrudayamu
Nerpumu Prabhuvaa
MaraNaata rammane – Yesayyanu pilichi
Dinamulu cheddavani – bhaktitO talachi (2)
Idi shaanti lEni lOkamani – erigina priyulu
ParalOkam kaavaalani – kOrukunna jnaanulu
Nemmadiponde sthalamlO unnaru
Krupanu pondukunnaru
Nerpumu Prabhuvaa
Maa Dinamulu Lekkinchuta Song Lyrics
మా దినములు లెక్కించుట నేర్పుము ప్రభువా
ముదిమివచ్చువరకు నన్ను మోయుచున్న యెహోవా (2)
నీడవలే మా దినములు గడిచిపోవుచున్నవి
తరము వెంబడి తరము తరలిపోవుచున్నది (2)
జ్ఞాని ఏమాయెనని – వాక్యమడుగుచున్నది (2)
నేర్పుము ప్రభువా నేర్పుము ప్రభువా
మా దినములు లెక్కించుట (2)
ఎవరయ్యా స్థిరులు – భూమి మీద నరులు
విడిచిపోయేవే – సిరులు సంపదలు (2)
క్రీస్తు యేసునందే – కారణజన్ములు
పరమార్థం మరచిన – పరమ తండ్రి పిల్లలు
గూడు విడిచి తిరుగుతున్న పక్షులు
వలస పక్షులు
నేర్పుము ప్రభువా
కానవయ్య సత్యము – కాదు ఏది శాశ్వతము
లోకమంత నిండుకుంది – జీవపు డంభము (2)
ఏర్పరచబడినా – ఇది మోసగించు లోకము
పడిపోయిన స్థితినుండి – లేచుట అవసరము
పశ్చతాపముతో పగలాలి హృదయము
కఠిన హృదయము
నేర్పుము ప్రభువా
మరణాత రమ్మని – యేసయ్యను పిలిచి
దినములు చెడ్డవని – భక్తితో తలచి (2)
ఇది శాంతి లేని లోకమని – ఎరిగిన ప్రియులు
పరలోకం కావాలని – కోరుకున్న జ్ఞానులు
నెమ్మదిపొందే స్థలములో ఉన్నారు
కృపను పొందుకున్నారు