✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ఆనందం ఆనందం ఆశ్చర్యకరుడైన యేసుంటే ఆనందమే | Aanamdam Aanamdam Aashcharyakarudaina Yesumte Aanamdame Lyrics

ఆనందం ఆనందం ఆశ్చర్యకరుడైన యేసుంటే ఆనందమే | Aanamdam Aanamdam Aashcharyakarudaina Yesumte Aanamdame Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Worship - ఆరాధనా పాటలు
anandam anandam ascharyakarudaina song lyrics
ఆనందం ఆనందం ఆశ్చర్యకరుడైన song lyrics
ఆనందం ఆనందం
ఆశ్చర్యకరుడైన యేసుంటే ఆనందమే | యేసుంటే ఆనందమే | Pastor Augustine Chukka | Jesus Home
ఆనందం ఆనందం
ఆశ్చర్యకరుడైన యేసుంటే ఆనందమే
సంతోషం సంతోషం
సమాధానకర్తైన యేసుంటె సంతోషమే  (2)
ఆనందం ఆనందమే
నీలో యేసుంటే ఆనందమే
ఎంతో సంతోషమే
యేసులో నీవుంటే సంతోషమే (2)
ఆనందం ఆనందం
ఆశ్చర్యకరుడైన యేసుంటే ఆనందమే
సంతోషం సంతోషం
సమాధానకర్తైన యేసుంటె సంతోషమే
1.
నీ కన్నిళ్ళు నీ కష్టాలు
నీ కొరతలన్ని తీర్చెవాడు
నిన్ను కరుణించి నిన్ను కాపాడి
నీ కారోగ్య మిచ్చెవాడు (2)
కన్నతండ్రి కన్న మించిన వాడు
ఆనందం ||
నీ కన్నీరు తుడిచెవాడు (2)
2. నీ స్నేహితుడై నీ బందువుడై
నీ వెంటే ఉండెవాడు
నీ శత్రువుని నీకు మిత్రునిగా
మార్చి మేలులతో నింపేవాడు (2)
సర్వాధికారి దేవుడు
ఆనందం ||
నిన్ను స్థిరపరచి దీవిస్తాడు (2) 
3.
ఏ తెగులైన ఏ భయమైన
నీ గుడారము చేరనియ్యడు
నీకు తోడుండి నిన్ను రక్షించి
నీ ముందుండి నడిపిస్తాడు (2)
నీ కాపరిగా తానుంటాడు
ఆనందం ||
నీ కంటనీరు రానియ్యడూ (2)
ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధనా
ఆరాధన ఆరాధన.. నా తండ్రి నీకే ఆరాధనా (2)
Aanandam aanandam Aascharyakarudaina Yesunte aanandame | Pastor Augustine Chukka | Jesus Home
Aanandam aanandam
Aascharyakarudaina Yesunte aanandame
Santosham santosham
Samaadhaanakartaina Yesunte santoshamE (2)
Aanandam aanandame
Neelo Yesunte aanandame
Entho santoshame
Yesulo neevunte santoshame (2)
Aanandam aanandam
Aascharyakarudaina Yesunte aanandame
Santosham santosham
Samaadhaanakartaina Yesunte santoshamE
1 Charanam
Nee kannillu nee kashtaalu
Nee koratalanni teerchevaadu
Ninnu karuninchi ninnu kaapaadi
Nee kaarogyam ichchevaadu (2)
Kanna tandri kanna minchina vaadu
Nee kanneeru tudichevaadu (2)
|| Aanandam ||
2 Charanam
Nee snehitudai nee bandhuvudai
Nee vente unde vaadu
Nee shatruvuni neeku mitrunigaa
Maarchi melulato nimpevaadu (2)
Sarvaadhikaari Devudu
Ninnu sthiraparachi deevistaadu (2)
|| Aanandam ||
3 Charanam
Ae tegulaina ae bhayamaina
Nee gudaaramu cheraniyyadu
Neeku toodundi ninnu rakshinchi
Nee mundundi nadipistaadu (2)
Nee kaaparigaa taanuntaadu
Nee kantaneeru raaniyyadu (2)
|| Aanandam ||
Aaraadhana aaraadhana naa Yesu neeke aaraadhanaa
Aaraadhana aaraadhana.. naa tandri neeke aaraadhanaa (2)
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.