✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ఎవరో ఈ మనుష్యుడు | Evaro Ee Manushyudu Lyrics

ఎవరో ఈ మనుష్యుడు | Evaro Ee Manushyudu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Praise - స్తుతి పాటలు
Salvation - రక్షణ పాటలు
evaro ee manushyudu
ఎవరో ఈ మనుష్యుడు song lyrics
Zephaniah Sastry | Telugu Christian Song Lyrics
ఎవరో ఈ మనుష్యుడు (3)
నే వెదుకకుండినను
నను వెదకినా ప్రియుడు (2)
వదలక హత్తుకోందున్
జీవితాంతం నాదు ప్రియుని (2)  || ఎవరో ||
1.
పరమునుండి పోయబడిన పరిమళ తైలమిది
ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమ నీది (2)
ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ
తేనే కన్నా తియ్యనిది ఆ ప్రేమ (2)
ధవళవర్ణుని ! ప్రేమ చాలును జీవితానికి ! ఈఈ  (2)
                                                 || ఎవరో ||
2.
ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమజ్వాల ఇది
బలవంతమైనది మరణం కన్నా అమరం నీ ప్రేమా..! (2)
నీ విందుశాలలో నా పైన
ప్రేమధ్వజమే ఎత్తితివి ముదమారా  (2)
ప్రేమాతిశయమున ! మూర్ఛిల్లజేయు నా ప్రేమికుడు ఇతడే !
ఇతడే నా ప్రియుడు – ఇతడే నా యేసుడు
                                               || ఎవరో ||
Evaro ee manushyudu |
Zephaniah Sastry | Telugu Christian Song Lyrics
Evaro ee manushyudu (3)
Ne vedukakundinanu
Nanu vedakinaa priyudu (2)
Vadalaka hattukondun
Jeevitaantam naadu priyuni (2)
|| Evaro ||
1 Charanam
Paramunundi poyabadina parimala tailamidi
Draakshaarasamu kannaa minnayaina prema needi (2)
Ae stree choopanidi nee prema
Tene kannaa tiyyanidi aa prema (2)
Dhavalavarnuni! Prema chaalunu jeevitaniki! Ee ee (2)
|| Evaro ||
2 Charanam
Pravaaha jalamulu aarpajaalani premajwaala idi
Balavanthamainadi maranam kannaa amaram nee premaa..! (2)
Nee vindushaalalo naa paina
Prema dhvajame ettitivi mudamaaraa (2)
Premaatishayamuna! Moorchillajeyu naa premikudu itade!
Itade naa priyudu – itade naa Yesudu
|| Evaro ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.