✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › యేసుని స్తుతియించువారూ | Yesuni Stuthiyuchu Varu Nitya Jeevam Podedaru | Telugu Christian Song Lyrics |

యేసుని స్తుతియించువారూ | Yesuni Stuthiyuchu Varu Nitya Jeevam Podedaru | Telugu Christian Song Lyrics |

▣ Oct 12, 2026
♫ Lyrics
Yesuni Stuthiyuchu Varu Nitya jeevam Podedaru  Song Telugu Lyrics :
పల్లవి : యేసుని   స్తుతియించువారూ  - విత్వజీవఘు పొ౦దెదరు
ఆనందముతో దిన దినము - సంతోషముతో ను౦దురు
ఆహా హల్లెలూయ - హల్లెలూయ (2)
1. వాడబారని  ఆకువలె-దినదినము బలమొందెదరు
జీవజలపు నది యొడ్డున  - వృక్షముల   వలె పెరిగెదరు  
 ఆ.. హల్లెలూయ (3)
2. చీకటి ను౦డి నెలుగునకు - మరణము ను౦డి జీవముకు
చేయి విడువక తనతో కూడ - యేసే  నడిపించును
ఆ.. హల్లెలూయ (3)
3. చీకు చింతలు కలిగినను - చెరలో దుఃఖము కలిగినను
కనురెప్పవలె కాపాడి - యేసే  విడిపించును
ఆ.. హల్లెలూయ (3)
4. నడి సంద్రములో  పయనించినా - నట్టడవులలో వివసించినా  
ఎన్నడు  మరువక ఎడబాయకా - యేసే   తోడుండును
ఆ.. హల్లెలూయ (3)
Yesuni Stuthiyuchu Varu Nitya jeevam Podedaru  Song English Lyrics :
pallavi : yaesuni   stutiyiMchuvaaroo  - vitvajeevaghu po~0dedaru
aanaMdamutO dina dinamu - saMtOshamutO nu~0duru  
aahaa hallelooya - hallelooya (2)
1. vaaDabaarani  aakuvale-dinadinamu balamoMdedaru 
jeevajalapu nadi yoDDuna  - vRkshamula   vale perigedaru   
 aa.. hallelooya (3)
2. cheekaTi nu~0Di nelugunaku - maraNamu nu~0Di jeevamuku
chaeyi viDuvaka tanatO kooDa - yaesae  naDipiMchunu 
aa.. hallelooya (3)
3. cheeku chiMtalu kaliginanu - cheralO du@hkhamu kaliginanu 
kanureppavale kaapaaDi - yaesae  viDipiMchunu 
aa.. hallelooya (3)
4. naDi saMdramulO  payaniMchinaa - naTTaDavulalO vivasiMchinaa   
ennaDu  maruvaka eDabaayakaa - yaesae   tODuMDunu
aa.. hallelooya (3)

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.