♫
Lyrics
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
aradhanaku yogyuda aradhinthunu ninne song lyrics
ఆరాధనకు యోగ్యుడా ఆరాధింతును నిన్నే song lyrics
Prayer - ప్రార్థన పాటలు
aradhanaku yogyuda aradhinthunu ninne song lyrics
ఆరాధనకు యోగ్యుడా ఆరాధింతును నిన్నే song lyrics
ఆరాధనకు యోగ్యుడా మార్పుకు కారకుడా | Israel Raju Lam | Telugu Christian Song
స్తుతులకు పాత్రుడా మహిమ పరచేదనిన్నే(2)
సత్యవంతుడ జీవనదాత
ఆనందమా నా ఆశ్రయము(2)
సత్యవంతుడ జీవనదాత
ఆనందమా నా ఆశ్రయము(2)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
1.
ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్య (2)
సృష్టికర్తను మరచి సృష్టికి స్తుతి తగున
సృష్టిలోనివన్నీ నిన్నే స్తుతించింది గదా! (2)
ఆరాధన ఆరాధన ఆరాధన నా యేసయ్య (2)
సృష్టికర్తను మరచి సృష్టికి స్తుతి తగున
సృష్టిలోనివన్నీ నిన్నే స్తుతించింది గదా! (2)
సజీవుడ నా దేవా నీ మాట ప్రభావమే
||ఆరాధన||
సమస్తము లోబడే మీ సృష్టి నీదేనయ (2)
||ఆరాధన||
సమస్తము లోబడే మీ సృష్టి నీదేనయ (2)
2.
దోషినైన నన్ను వెదకు ప్రేమించావు
నా పాప శిక్షను సిలువలో నీవు మోసావు (2)
దయాళుడా దీనుడా రక్షణను ఇచ్చావు
దోషినైన నన్ను వెదకు ప్రేమించావు
నా పాప శిక్షను సిలువలో నీవు మోసావు (2)
దయాళుడా దీనుడా రక్షణను ఇచ్చావు
||ఆరాధన||
చీకటిని తొలగించి వెలుగుతో నింపావు (2)
చీకటిని తొలగించి వెలుగుతో నింపావు (2)
3.
నా జీవితమంతా నీకే అర్పింతును
శోధన బాధలలో నీలోనే దాగేదును (2)
నా మనసుకు మార్పును ఇచ్చినది నీవేనయ్యా
నా జీవితమంతా నీకే అర్పింతును
శోధన బాధలలో నీలోనే దాగేదును (2)
నా మనసుకు మార్పును ఇచ్చినది నీవేనయ్యా
||ఆరాధన||
సాక్షినే బ్రతికేదను నా బ్రతుకు దినములు (2)
సాక్షినే బ్రతికేదను నా బ్రతుకు దినములు (2)
Aaraadhanaku Yogyudaa Aaraadhinthunu Ninne | Israel Raju Lam | Telugu Christian Song
Aaraadhanaku yogyudaa aaraadhinthunu ninne
Stutulaku paatrudaa mahima paracheda ninne (2)
Satyavantuda jeevanadaataa
Aanandamaa naa aashrayamu (2)
Stutulaku paatrudaa mahima paracheda ninne (2)
Satyavantuda jeevanadaataa
Aanandamaa naa aashrayamu (2)
Aaraadhana aaraadhana aaraadhana neekenayyaa
1 Charanam
Aaraadhana aaraadhana aaraadhana naa Yesayya (2)
Srushtikartanu marachi srushtiki stuti taguna
Srushtilonivannee ninne stutinchindi gadaa! (2)
Aaraadhana aaraadhana aaraadhana naa Yesayya (2)
Srushtikartanu marachi srushtiki stuti taguna
Srushtilonivannee ninne stutinchindi gadaa! (2)
Sajeevudaa naa Devaa nee maata prabhaavame
Samastamu lobade mee srushti needenayaa (2)
|| Aaraadhana ||
Samastamu lobade mee srushti needenayaa (2)
|| Aaraadhana ||
2 charanam
Doshinaina nannu vedaki preminchaavu
Naa paapa shikshanu siluvalo neevu mosaavu (2)
Dayaaludaa deenudaa rakshananu ichchaavu
Doshinaina nannu vedaki preminchaavu
Naa paapa shikshanu siluvalo neevu mosaavu (2)
Dayaaludaa deenudaa rakshananu ichchaavu
Cheekatini tolaginchi veluguto nimpavu (2)
|| Aaraadhana ||
|| Aaraadhana ||
3 Charanam
Naa jeevitamantaa neeke arpintunu
Shodhana baadhalalo neelone daagedanu (2)
Naa manasuku maarpunu ichchinadi neevenayyaa
Naa jeevitamantaa neeke arpintunu
Shodhana baadhalalo neelone daagedanu (2)
Naa manasuku maarpunu ichchinadi neevenayyaa
Saakshine bratikedanu naa bratuku dinamulu (2)
|| Aaraadhana ||
|| Aaraadhana ||
Spread the love