♫
Lyrics
Christmas - క్రిస్మస్ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
ashraya dhurgamu nive lyrics
ఆశ్రయ దుర్గము నీవే song lyrics
ఆశ్రయ దుర్గము నీవే నా రక్షణ శృంగము నీవే lyrics
ఆశ్రయ దుర్గము నీవే song lyrics
ఆశ్రయ దుర్గము నీవే నా రక్షణ శృంగము నీవే lyrics
ఆశ్రయదుర్గము నీవే | Pastor Akshay | Prasanth Penumaka | Jessie D | Telugu Christian Song
నా రక్షణ శృంగము నీవే (2)
అపజయాల మార్గములో జయధ్వజమైతివే
అంధకార వేళలో తేజోకిరణమై
నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా –
అపజయాల మార్గములో జయధ్వజమైతివే
అంధకార వేళలో తేజోకిరణమై
నా ప్రాణానికే ప్రాకారము నీవయ్యా –
నా క్షేమానికే ఆధారము నీవయ్యా (2)
నా కొండకోట నీవే నా దాగు చోటు నీవే (2)
ఒక క్షణమైనా విడిపోని అనుబంధమా
|| ఆశ్రయ ||
ఒక క్షణమైనా విడిపోని ప్రియనేస్తమా
ఒక క్షణమైనా విడిపోని అనుబంధమా
|| ఆశ్రయ ||
ఒక క్షణమైనా విడిపోని ప్రియనేస్తమా
1.
మరచిపోని దైవమా నన్ను మరచిపోలేదే
తరిగిపోని నీ కృప చూపుచూనే ఉన్నావే (2)
మారదే నీ కృప ఎల్లవేళలా
మరచిపోని దైవమా నన్ను మరచిపోలేదే
తరిగిపోని నీ కృప చూపుచూనే ఉన్నావే (2)
మారదే నీ కృప ఎల్లవేళలా
చాలునే నీ కృప జీవితాంతము
నా ప్రతి మనుగడలోన నిన్ను హెచ్చించినా
నిన్ను కీర్తించినా నీ ఋణము తీరునా
నా స్వరమంతటితో నిన్ను హెచ్చించినా
నా ప్రతి మనుగడలోన నిన్ను హెచ్చించినా
నిన్ను కీర్తించినా నీ ఋణము తీరునా
నా స్వరమంతటితో నిన్ను హెచ్చించినా
నిన్ను కీర్తించినా నీ ఋణము తీరునా
|| నా కొండకోట నీవే ||
2. దారి చూపు దైవమా నన్ను నడుపుచున్నావే
దాటలేని తీరాలో దాటింప తలచావే (2)
|| నా కొండకోట నీవే ||
2. దారి చూపు దైవమా నన్ను నడుపుచున్నావే
దాటలేని తీరాలో దాటింప తలచావే (2)
అలసిన వేళలో ఆశ్రయమై
నూతన బలముతో నింపితివి
నా అపజయములను నీ మహిమకై
మార్చావుగా విజయముగా
నూతన బలముతో నింపితివి
నా అపజయములను నీ మహిమకై
మార్చావుగా విజయముగా
నా ప్రతి అడుగులను నిను చేరగా
మలచావుగా మధురముగా
|| నా కొండకోట నీవే ||
3.
మలచావుగా మధురముగా
|| నా కొండకోట నీవే ||
3.
పిలిచిన దైవమా నీకై నేను జీవించా
పదిలపరచుచున్నావే ఎడతెగని వాత్సల్యముతో (2)
మారని ఉన్నత సంకల్పమే
నెరవేర్చ చాలిన కృపనిచ్చావయ్యా
పదిలపరచుచున్నావే ఎడతెగని వాత్సల్యముతో (2)
మారని ఉన్నత సంకల్పమే
నెరవేర్చ చాలిన కృపనిచ్చావయ్యా
ప్రాణాత్మ దేహమును సజీవ యాగముగా
నీకర్పించనా నా యేసయ్య
నీ మహిమ రాకడలో నిన్ను సంధించుటే
దర్శనమాయనే నా ప్రాణ ప్రియుడా
నీకర్పించనా నా యేసయ్య
నీ మహిమ రాకడలో నిన్ను సంధించుటే
దర్శనమాయనే నా ప్రాణ ప్రియుడా
|| నా కొండకోట నీవే ||
Aashraya Durgamu Neeve
| Pastor Akshay | Prasanth Penumaka | Jessie D | Telugu Christian Song
| Pastor Akshay | Prasanth Penumaka | Jessie D | Telugu Christian Song
Aashraya durgamu neeve
Naa rakshana shrungamu neeve (2)
Apajayaala maargamulo jayadhvajamaitive
Andhakaara velalo tejo kiranamai
Naa rakshana shrungamu neeve (2)
Apajayaala maargamulo jayadhvajamaitive
Andhakaara velalo tejo kiranamai
Naa praanaanike praakaaramu neevayyaa
Naa kshemaanike aadhaaramu neevayyaa (2)
Naa kshemaanike aadhaaramu neevayyaa (2)
Naa kondakota neeve naa daagu chotu neeve (2)
Oka kshanamainaa vidiponi anubandhamaa
Oka kshanamainaa vidiponi priyanestamaa
|| Aashraya ||
Oka kshanamainaa vidiponi anubandhamaa
Oka kshanamainaa vidiponi priyanestamaa
|| Aashraya ||
1. Charanam
Marachiponi Daivamaa nannu marachipoledae
Tarigiponi nee krupa choopuchoone unnaave (2)
Maarade nee krupa ellavelalaa
Chaalune nee krupa jeevitaantamu
Tarigiponi nee krupa choopuchoone unnaave (2)
Maarade nee krupa ellavelalaa
Chaalune nee krupa jeevitaantamu
Naa prati manugadalona ninnu hechchinchinaa
Ninnu keerthinchinaa nee runamu teerunaa
Naa svaramantatito ninnu hechchinchinaa
Ninnu keerthinchinaa nee runamu teerunaa
Ninnu keerthinchinaa nee runamu teerunaa
Naa svaramantatito ninnu hechchinchinaa
Ninnu keerthinchinaa nee runamu teerunaa
|| Naa kondakota neeve ||
2 Charanam
Daari choopu Daivamaa nannu nadupuchunnaave
Daataleni teeraalo daatimpa talachaave (2)
Alasina velalo aashrayamai
Nootana balamuto nimpitivi
Daataleni teeraalo daatimpa talachaave (2)
Alasina velalo aashrayamai
Nootana balamuto nimpitivi
Naa apajayamulanu nee mahimakai
Maarchaavugaa vijayamugaa
Naa prati adugulanu ninu cheragaa
Malachaavugaa madhuramugaa
Maarchaavugaa vijayamugaa
Naa prati adugulanu ninu cheragaa
Malachaavugaa madhuramugaa
|| Naa kondakota neeve ||
3 Charanam
Pilichina Daivamaa neekai nenu jeevinchaa
Padilaparachuchunnaave edategani vaatsalyamuto (2)
Maarani unnata sankalpame
Neraveercha chaalina krupanichchaavayyaa
Padilaparachuchunnaave edategani vaatsalyamuto (2)
Maarani unnata sankalpame
Neraveercha chaalina krupanichchaavayyaa
Praanaatma dehamunu sajeeva yaagamugaa
Neekarpinchanaa naa Yesayyaa
Nee mahima raakadalo ninnu sandhinchute
Darshanamaayane naa praana priyudaa
Neekarpinchanaa naa Yesayyaa
Nee mahima raakadalo ninnu sandhinchute
Darshanamaayane naa praana priyudaa
|| Naa kondakota neeve ||
Spread the love