♫
Lyrics
అద్వితీయుడా వర్ణించలేనుస్వామీ
నన్నేలు దైవమా వర్ణించలేనుస్వామీ
నీ గొప్పకార్యాలను
మదిలోన నీరూపం నీనిత్యసంకల్పం
నన్నేలు దైవమా వర్ణించలేనుస్వామీ
నీ గొప్పకార్యాలను
మదిలోన నీరూపం నీనిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము
వర్ణించలేనుస్వామీ నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము
వర్ణించలేనుస్వామీ నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో అద్వితీయుడా
ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్ఫూర్తినీవై
నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే ఊహించని ఉప్పెనలై
ననునిలువనీయ్యని వేళలో
నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే ఊహించని ఉప్పెనలై
ననునిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం
ఇలలోనీవే కదా! యేసయ్యా "మదిలో"
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం
ఇలలోనీవే కదా! యేసయ్యా "మదిలో"
నిరంతరం నీసన్నిధిలో నీఅడుగుజాడలలోనే
సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై
ఆశయాలదిశగా నడిపెనే
సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై
ఆశయాలదిశగా నడిపెనే
నీనిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి
నీకొరకు సాక్షిగా! యేసయ్యా "మదిలో"
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి
నీకొరకు సాక్షిగా! యేసయ్యా "మదిలో"
విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు
ఆ గడియవరకు విడువకూ
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు
ఆ గడియవరకు విడువకూ
నేవేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా
నాఊహలలో ఆశలసౌధం
ఇలలో నీవేనయ్యా ! యేసయ్యా "మదిలో"
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా
నాఊహలలో ఆశలసౌధం
ఇలలో నీవేనయ్యా ! యేసయ్యా "మదిలో"
Adviteeyudaa Varninchalenusvaamee
Nannelu Daivamaa Varninchalenusvaamee
Nee Goppakaaryaalanu
Madilona Neeroopam Neenityasankalpam
Nannelu Daivamaa Varninchalenusvaamee
Nee Goppakaaryaalanu
Madilona Neeroopam Neenityasankalpam
Pratiphalinpa Jeyune Ennadoo
Kalanainatalanchalede Neelo Eesaubhaagyamu
Varninchalenusvaamee Nee Goppakaaryaalanu
Nee Saati Leru Ilalo Adviteeyudaa
Kalanainatalanchalede Neelo Eesaubhaagyamu
Varninchalenusvaamee Nee Goppakaaryaalanu
Nee Saati Leru Ilalo Adviteeyudaa
Prateegelupubaatalona Chaitanyasphoortineevai
Nadipinchuchunnanerparee
Aluperuganiporaataale Oohinchani Uppenalai
Nanuniluvaneeyyani Velalo
Nadipinchuchunnanerparee
Aluperuganiporaataale Oohinchani Uppenalai
Nanuniluvaneeyyani Velalo
Hrudayaana Koluvaiyunna Israayeludaivamaa
Jayamichchi Nadipinchitive Neekhyaatikai
Tadikannulane Tudichinanestam
Ilaloneeve Kadaa! Yesayyaa "Madilo"
Jayamichchi Nadipinchitive Neekhyaatikai
Tadikannulane Tudichinanestam
Ilaloneeve Kadaa! Yesayyaa "Madilo"
Nirantaram Neesannidhilo Neeadugujaadalalone
Sankalpadeekshato Saagedaa
Neetosahajeevaname Aadhyaatmikaparavasamai
Aasayaaladisagaa Nadipene
Sankalpadeekshato Saagedaa
Neetosahajeevaname Aadhyaatmikaparavasamai
Aasayaaladisagaa Nadipene
Neenitya Aadarane Annitilo Nemmadinichchi
Naa Bhaaramantaateerchi Naaseda Teerchitivi
Nee Aatmato Mudrinchitivi
Neekoraku Saakshigaa! Yesayyaa "Madilo"
Naa Bhaaramantaateerchi Naaseda Teerchitivi
Nee Aatmato Mudrinchitivi
Neekoraku Saakshigaa! Yesayyaa "Madilo"
Visvamantaa Aaraadhinche Svarnaraajyanirmaatavu
Sthaapinchumuneeprema Saamraajyamu
Suddhulainavaariki Phalamulichchunirnetavu
Aa Gadiyavaraku Viduvakoo
Sthaapinchumuneeprema Saamraajyamu
Suddhulainavaariki Phalamulichchunirnetavu
Aa Gadiyavaraku Viduvakoo
Nevechiyunnaanu Neeraaka Kosame
Sreshtamainasvaasthyamukosam Siddhaparachumaa
Naaoohalalo Aasalasaudham
Ilalo Neevenayyaa! Yesayyaa "Madilo"
Sreshtamainasvaasthyamukosam Siddhaparachumaa
Naaoohalalo Aasalasaudham
Ilalo Neevenayyaa! Yesayyaa "Madilo"