♫
Lyrics
అగ్ని మండించు నాలో అగ్ని మండించు
పరిశూద్దాత్ముడా నాలో అగ్ని మండించు
నాలో అగ్ని మండించు
అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా
పరిశూద్దాత్ముడా నాలో అగ్ని మండించు
నాలో అగ్ని మండించు
అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా
ఆ అగ్నిలో నుండే వీవు మోషేను దర్శించినావే
అగ్ని కాల్చివేసెనే సిద్దం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే నీవు గిద్యోనును దైర్యపరచితివే
అగ్ని కానరానందునా వారు సిగ్గుపడి పోయిరే
అగ్ని కాల్చివేసెనే సిద్దం చేసిన అర్పణను
ఆ అగ్ని ద్వారానే నీవు గిద్యోనును దైర్యపరచితివే
అగ్ని కానరానందునా వారు సిగ్గుపడి పోయిరే
నీ అగ్ని దిగి రాగా నీవు ఏలీయాను ఘనపరచినావే
ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా
నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా
ప్రాణ ఆత్మ శరీరము నీకే అర్పించుచున్నానయ్యా
నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా
Agni Mandinchu Naalo Agni Mandinchu
Parisooddaatmudaa Naalo Agni Mandinchu
Naalo Agni Mandinchu
Agni Manduchundene Poda Kaalipoledugaa
Parisooddaatmudaa Naalo Agni Mandinchu
Naalo Agni Mandinchu
Agni Manduchundene Poda Kaalipoledugaa
Aa Agnilo Nunde Veevu Moshenu Darsinchinaave
Agni Kaalchivesene Siddam Chesina Arpananu
Aa Agni Dvaaraane Neevu Gidyonunu Dairyaparachitive
Agni Kaanaraanandunaa Vaaru Siggupadi Poyire
Agni Kaalchivesene Siddam Chesina Arpananu
Aa Agni Dvaaraane Neevu Gidyonunu Dairyaparachitive
Agni Kaanaraanandunaa Vaaru Siggupadi Poyire
Nee Agni Digi Raagaa Neevu Eleeyaanu Ghanaparachinaave
Praana Aatma Sareeramu Neeke Arpinchuchunnaanayyaa
Nee Aatma Varamulato Nannu Alankarinchumayyaa
Praana Aatma Sareeramu Neeke Arpinchuchunnaanayyaa
Nee Aatma Varamulato Nannu Alankarinchumayyaa