♫
Lyrics
Anandam Neelone Song Lyrics | ఆనందం నీలోనే | Telugu Christian Song Lyrics
ఆనందం నీలోనే
ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే
నా యేసయ్యా స్తోత్రార్హుడు
ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే
నా యేసయ్యా స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను ప్రేమించినావు
జీవింతు ఇలలో నీ కోసమే సాక్ష్యార్థమై "ఆనందం"
పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా
జీవింతు ఇలలో నీ కోసమే సాక్ష్యార్థమై "ఆనందం"
పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా
కలవరాల కోటలో కన్నీటి బాటలో
కాపాడే కవచంగా నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా "ఆనందం"
నిరంతరం నీవే వెలుగని
కాపాడే కవచంగా నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా స్తోత్రగీతమా "ఆనందం"
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే జీవవాక్యమే "ఆనందం"
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే జీవవాక్యమే "ఆనందం"
సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై
లోక మహిమ చూడక నీ జాడలు వీడక
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
సంఘక్షేమమే నా ప్రాణమై
లోక మహిమ చూడక నీ జాడలు వీడక
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశయం "ఆనందం"
Aanandan Neelone
Aadhaaran Neevegaa
Aasrayan Neelone
Naa Yesayyaa Stotraarhudu
Aadhaaran Neevegaa
Aasrayan Neelone
Naa Yesayyaa Stotraarhudu
Arhateleni Nannu Preminchinaavu
Jeevintu Ilalo Nee Kosame Saakshyaarthamai "Aanandan"
Pade Pade Ninne Cheragaa
Pratikshanan Neeve Dhyaasagaa
Jeevintu Ilalo Nee Kosame Saakshyaarthamai "Aanandan"
Pade Pade Ninne Cheragaa
Pratikshanan Neeve Dhyaasagaa
Kalavaraala Kotalo Kanneeti Baatalo
Kaapaade Kavachangaa Nannu Aavarinchina
Divyakshetramaa Stotrageetamaa "Aanandan"
Nirantaran Neeve Velugani
Kaapaade Kavachangaa Nannu Aavarinchina
Divyakshetramaa Stotrageetamaa "Aanandan"
Nirantaran Neeve Velugani
Nityamaina Svaasthyan Needani
Nee Sannidhi Veedaka Sannutinchi Paadanaa
Neekorake Dhvajametti Ninna Prakatinchanaa
Satyavaakyame Jeevavaakyame "Aanandan"
Nee Sannidhi Veedaka Sannutinchi Paadanaa
Neekorake Dhvajametti Ninna Prakatinchanaa
Satyavaakyame Jeevavaakyame "Aanandan"
Sarvasatyame Naa Maargamai
Sanghakshemame Naa Praanamai
Loka Mahima Choodaka Nee Jaadalu Veedaka
Neetone Nilavaali Nitya Seeyonulo
Sanghakshemame Naa Praanamai
Loka Mahima Choodaka Nee Jaadalu Veedaka
Neetone Nilavaali Nitya Seeyonulo
Ee Darsanan Naa Aasayan "Aanandan"