♫
Lyrics
Anni Velala Adharinchedi Song Lyrics | అన్ని వేళలా ఆదరించెడి | Telugu Christian Song Lyrics
అన్ని వేళలా ఆదరించెడి
ఆత్మ రూపీ నీకె వందనం
ఎన్ని తీరుల నిన్ను కొలిచినా
తీర్చలేను నేను నీ ఋణం
ఆత్మ రూపీ నీకె వందనం
ఎన్ని తీరుల నిన్ను కొలిచినా
తీర్చలేను నేను నీ ఋణం
పడిపోయియుండగా నన్ను తిరిగి లేపితివి
స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి
పొగొట్టుకున్నదంత ఇచ్చితివి
రెట్టింపు శోభ మరల తెచ్చితివి
స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి
పొగొట్టుకున్నదంత ఇచ్చితివి
రెట్టింపు శోభ మరల తెచ్చితివి
నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా
సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా
నూరంతల దేవెనలు పంపెదవు
సమృద్ధితో నను నింపెదవు
సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా
నూరంతల దేవెనలు పంపెదవు
సమృద్ధితో నను నింపెదవు
Anni Velalaa Aadarinchedi
Aatma Roopee Neeke Vandanam
Enni Teerula Ninnu Kolichinaa
Teerchalenu Nenu Nee Rnam
Aatma Roopee Neeke Vandanam
Enni Teerula Ninnu Kolichinaa
Teerchalenu Nenu Nee Rnam
Padipoyiyundagaa Nannu Tirigi Lepitivi
Sthiraparachi Deevinchagaa Nee Karamu Chaapitivi
Pogottukunnadanta Ichchitivi
Rettinpu Sobha Marala Techchitivi
Sthiraparachi Deevinchagaa Nee Karamu Chaapitivi
Pogottukunnadanta Ichchitivi
Rettinpu Sobha Marala Techchitivi
Ninu Venbadinchagaa Sramalenno Kaliginaa
Suvaarta Chaatinchagaa Unnavannee Poyinaa
Noorantala Devenalu Panpedavu
Samrddhito Nanu Ninpedavu
Suvaarta Chaatinchagaa Unnavannee Poyinaa
Noorantala Devenalu Panpedavu
Samrddhito Nanu Ninpedavu