♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
asadhyamani telusuga lyrics
అసాధ్యమని తెలుసుగా song lyrics
asadhyamani telusuga lyrics
అసాధ్యమని తెలుసుగా song lyrics
అసాధ్యమని తెలుసుగా | Bro. George Bush | Telugu Christian Song
సఫలుడేసు మనవాడేగా (2)
నిలువలేరుగా తన సరి రారుగా
ముందే జయ గీతం పాడాలిగా (2)
నిలువలేరుగా తన సరి రారుగా
ముందే జయ గీతం పాడాలిగా (2)
యేసయ్యా… యేసయ్యా….
సరిపోయిన ప్రధాన యాజకుడా
యేసయ్యా… యేసయ్యా …
సరి చేయుచున్న నాధు నాయకుడా (2)
సరిపోయిన ప్రధాన యాజకుడా
యేసయ్యా… యేసయ్యా …
సరి చేయుచున్న నాధు నాయకుడా (2)
|| అసాధ్యమని ||
1.
జరగవని నేను యోచించినా
భీకర కార్యములనే చేసినా (2)
1.
జరగవని నేను యోచించినా
భీకర కార్యములనే చేసినా (2)
అసమానుడా భీకర శూరుడా
యేసయ్యా… |
అత్యంత బలవంతుడా (2)
యేసయ్యా… |
అత్యంత బలవంతుడా (2)
2.
కాపరివై నన్ను నడిపించినా
జాలి గల హృదయమా వందనం (2)
కునుక లేదుగా నన్ను కాపాడ గా
కాపరివై నన్ను నడిపించినా
జాలి గల హృదయమా వందనం (2)
కునుక లేదుగా నన్ను కాపాడ గా
యేసయ్యా… |
కంటిపాపల్లే కాచావుగా (2)
కంటిపాపల్లే కాచావుగా (2)
Asadhyamani Telusuga | Bro. George Bush | Telugu Christian Song
Asaadhyamani telusugaa
Saphaludesu manavaadegaa (2)
Niluvalerugaa tana sari raarugaa
Munde jaya geetam paadaaligaa (2)
Saphaludesu manavaadegaa (2)
Niluvalerugaa tana sari raarugaa
Munde jaya geetam paadaaligaa (2)
Yesayyaa… Yesayyaa….
Saripoyina pradhaana yaajakudaa
Yesayyaa… Yesayyaa…
Sari cheyuchunna naadhu naayakudaa (2)
Saripoyina pradhaana yaajakudaa
Yesayyaa… Yesayyaa…
Sari cheyuchunna naadhu naayakudaa (2)
|| Asaadhyamani ||
1.
Jaragavani nenu yochinchinaa
Bheekara kaaryamulane chesinaa (2)
Asamaanudaa bheekara shoorudaa
Jaragavani nenu yochinchinaa
Bheekara kaaryamulane chesinaa (2)
Asamaanudaa bheekara shoorudaa
Atyantha balavanthudaa (2)
|| Yesayyaa ||
|| Yesayyaa ||
2.
Kaaparivai nannu nadipinchinaa
Jaali gala hrudayamaa vandanam (2)
Kunuka ledugaa nannu kaapaadagaa
Kaaparivai nannu nadipinchinaa
Jaali gala hrudayamaa vandanam (2)
Kunuka ledugaa nannu kaapaadagaa
Kantipaapalle kaachaavugaa (2)
|| Yesayyaa ||
|| Yesayyaa ||
Spread the love