♫
Lyrics
Athyunnatha Simhasanamupai Aseenuda Song Lyrics | అత్యున్నత సింహసనముపై అసీనుడా | Christian Songs Lyrics Telugu
అత్యున్నత సిం హసనముపై అసీనుడా
దేవదూతలు అరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి
దేవదూతలు అరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి
నమస్కారము చేసెద
ప్రతి వసంతము నీ దయాకిరీటమే
పకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
ప్రభువా నిన్నే అరాధించెద కృతజ్ఞతార్పణలతో
ప్రతి వసంతము నీ దయాకిరీటమే
పకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
ప్రభువా నిన్నే అరాధించెద కృతజ్ఞతార్పణలతో
పరిమళించునే నా సాక్షయజీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచు చున్నందునే
పరిశుద్దాత్మలో అనందించెద హర్షధ్వనులతో
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచు చున్నందునే
పరిశుద్దాత్మలో అనందించెద హర్షధ్వనులతో
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
నీవె నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే
యెహోవా నిన్నే మహిమపరచెద స్తుతిగీతాలతో
యెహోవా నిన్నే మహిమపరచెద స్తుతిగీతాలతో
Atyunnata Sim Hasanamupai Aseenudaa
Devadootalu Araadhinchu Parisuddhudaa
Yesayyaa Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo Saagilapadi
Devadootalu Araadhinchu Parisuddhudaa
Yesayyaa Naa Niluvella Nindiyunnaavu
Naa Manasaara Nee Sannidhilo Saagilapadi
Namaskaaramu Cheseda
Prati Vasantamu Nee Dayaakireetame
Pakruti Kalalanniyu Nee Mahimanu Vivarinchune
Prabhuvaa Ninne Araadhincheda Krutaj~Nataarpanalato
Prati Vasantamu Nee Dayaakireetame
Pakruti Kalalanniyu Nee Mahimanu Vivarinchune
Prabhuvaa Ninne Araadhincheda Krutaj~Nataarpanalato
Parimalinchune Naa Saakshayajeevitame
Parisuddhaatmudu Nannu Nadipinchuchu Chunnandune
Parisuddaatmalo Anandincheda Harshadhvanulato
Pakshiraajuvai Nee Rekkalapai Mositive
Parisuddhaatmudu Nannu Nadipinchuchu Chunnandune
Parisuddaatmalo Anandincheda Harshadhvanulato
Pakshiraajuvai Nee Rekkalapai Mositive
Neeve Naa Tandrivai Naa Baadhyatalu Bharinchitive
Yehovaa Ninne Mahimaparacheda Stutigeetaalato
Yehovaa Ninne Mahimaparacheda Stutigeetaalato