✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › అవమానంమొందను నేను | Avamaanammomdanu Nenu Lyrics

అవమానంమొందను నేను | Avamaanammomdanu Nenu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Comfort - ఆదరణ పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
avamana mondhanu nenu lyrics
అవమానంమొందను నేను song lyrics
అవమానంమొందను నేను | Fr. SJ Berchmans
 garu | Telugu Christian Song Lyrics
అబ్బా నేను నీ బిడ్డను
యేసయ్య నేను నీ బిడ్డను
ఎన్నడూ అవమానమొందనునేను || అవమానం ||
1.
ఉత్తమ్ముడు మంచి వాడు నా దేవుడు
ప్రతిరోజు రుచి చూచి ఆనందంతునూ (2)
యదార్ధముగా ఆరాధించెదను (2)
ఏ మేలు నాకు కొదువే చేయడు  (2)
                                       || అవమానం ||
2.
కన్నులు నీతిమంతుని చుచుచున్నవి
నీ చెవులు మా మొరలను వినుచున్నవ (2)
శ్రమ లన్నిటి నుండి విడిపించును  (2)
అంతము వరకు నడిపించును  (2)
                                       || అవమానం ||
Avamaanam mondanu nenu | Fr. SJ Berchmans
 garu | Telugu Christian Song Lyrics
Avamaanam mondanu nenu
Abbaa nenu nee biddanu
Yesayya nenu nee biddanu
Ennadoo avamaanam mondanu nenu
|| Avamaanam ||
1.
Uttammudu manchi vaadu naa Devudu
Pratiroju ruchi choochi aanandintunu (2)
Yathaarthamugaa aaraadhinchedanu (2)
Ae melu naaku koduve cheyadu (2)
|| Avamaanam ||
2.
Kannulu neetimanthuni choochuchunnavi
Nee chevulu maa moralanu vinuchunnavi (2)
Shramalanniti nundi vidipinchunu (2)
Anthamu varaku nadipinchunu (2)
|| Avamaanam ||
🛒 Buy Now
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.