♫
Lyrics
Chirakala Snehithuda telugu song lyrics :
చిరకాల స్నేహితుడ నా హ్రుదయనా సన్నిహితుడా
నా తోడు నీవయ్య నీ స్నేహం చలయ్యా
నా నీడ నీవయ్య ప్రియ ప్రభువ యెసయ్యా
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం
నా తోడు నీవయ్య నీ స్నేహం చలయ్యా
నా నీడ నీవయ్య ప్రియ ప్రభువ యెసయ్యా
చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం
బందువులు వెలివెసినా వెలివెయని స్నేహం
లోకన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యెసుని స్నేహం " చిరకాల స్నేహం "
కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం
లోకన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యెసుని స్నేహం " చిరకాల స్నేహం "
కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం
నను దైర్యపరచి ఆదరణ కలిగించు నా యెసుని స్నేహం " చిరకాల స్నేహం "
నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చుపినా ఆ శిలువ స్నేహం నా యెసుని స్నేహం " చిరకాల స్నేహం "
నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చుపినా ఆ శిలువ స్నేహం నా యెసుని స్నేహం " చిరకాల స్నేహం "
chirakaala snaehituDa naa hrudayanaa sannihituDaa
naa tODu neevayya nee snaehaM chalayyaa
naa neeDa neevayya priya prabhuva yesayyaa
chirakaala snaehaM idi naa yaesu snaehaM
naa tODu neevayya nee snaehaM chalayyaa
naa neeDa neevayya priya prabhuva yesayyaa
chirakaala snaehaM idi naa yaesu snaehaM
baMduvulu velivesinaa veliveyani snaehaM
lOkana laenaTTi O divya snaehaM
naa yesuni snaehaM " chirakaala snaehaM "
kashTaalalO kanneeLLalO nanu mOyu nee snaehaM
lOkana laenaTTi O divya snaehaM
naa yesuni snaehaM " chirakaala snaehaM "
kashTaalalO kanneeLLalO nanu mOyu nee snaehaM
nanu dairyaparachi aadaraNa kaligiMchu naa yesuni snaehaM " chirakaala snaehaM "
nijamainadi viDuvanidi praemiMchu nee snaehaM
kaluvarilO chupinaa aa Siluva snaehaM naa yesuni snaehaM " chirakaala snaehaM "
nijamainadi viDuvanidi praemiMchu nee snaehaM
kaluvarilO chupinaa aa Siluva snaehaM naa yesuni snaehaM " chirakaala snaehaM "