✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Dayaa Samkalpam Song Lyrics | దయా సంకల్పం

Dayaa Samkalpam Song Lyrics | దయా సంకల్పం

▣ Oct 12, 2026
♫ Lyrics
గగనము చీల్చుకొని
ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ
రానైయున్నా ప్రాణప్రియుడా యేసయ్యా
నిన్ను చూడాలని
నిన్ను చేరాలని
నా హృదయమెంతో
ఉల్లసించుచున్నది      "గగన"
నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది
పవిత్రురాలైన కన్యకగా నీ యెదుట నేను నిలిచెదను
నీ కౌగిలిలో నేను విశ్రమింతును      "గగన"
నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది
కలంకములేని వధువునై నిరీక్షణతో నిన్ను చేరెదను
యుగయుగాలు నీతో ఏలెదను      "గగన"
నీ కృప బాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది
అక్షయమైన దేహముతో అనాది ప్రణాలికతో
సీయోనులో నీతో నేనుందును      "గగన"
Gaganamu Cheelchukoni
Ghanulanu Teesukoni
Nannu Konipova
Raanaiyunnaa Praanapriyudaa Yesayyaa
Ninnu Choodaalani
Ninnu Cheraalani
Naa Hrudayamento
Ullasinchuchunnadi      "Gagana"
Nee Dayaa Sankalpame Nee Premanu Panchinadi
Nee Chittame Naalo Neraveruchunnadi
Pavitruraalaina Kanyakagaa Nee Yeduta Nenu Nilichedanu
Nee Kaugililo Nenu Visramintunu      "Gagana"
Nee Mahimaisvaryame J~Naana Sanpadanichchinadi
Marmamaiyunna Neevale Roopinchuchunnadi
Kalankamuleni Vadhuvunai Nireekshanato Ninnu Cheredanu
Yugayugaalu Neeto Eledanu      "Gagana"
Nee Krupa Baahulyame Aisvaryamunichchinadi
Tejovaasula Svaasthyan Anugrahinchinadi
Akshayamaina Dehamuto Anaadi Pranaalikato
Seeyonulo Neeto Nenundunu      "Gagana"

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.