♫
Lyrics
Deenuda Ajeyuda Song Lyrics | దీనుడా అజేయుడా | Hosanna Song | Telugu Christian Song
దీనుడా అజేయుడా ఆదరణ కీరణమా
పూజ్యుడ పరిపూర్ణుడా ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవ ధారము నీవని కానుకనై పూజించనా
పూజ్యుడ పరిపూర్ణుడా ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవ ధారము నీవని కానుకనై పూజించనా
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరాచ్చనచేసెద నీకే నా స్తుతులర్పించేద నీకే
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
స్వరాచ్చనచేసెద నీకే నా స్తుతులర్పించేద నీకే
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయేడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమచూపించి సిలువచాటునే దాచావు
సంతోషము నీవే అమృత సంగీతమునివే
స్తుతిమాలిక నికే వజ్రసంకల్పము నీవే
హేతువేలేని ప్రేమచూపించి సిలువచాటునే దాచావు
సంతోషము నీవే అమృత సంగీతమునివే
స్తుతిమాలిక నికే వజ్రసంకల్పము నీవే
సత్య ప్రమానము నేరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబందన నాతోచేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయంచ్చనే చేసేద
కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్య
నిత్యనిబందన నాతోచేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయంచ్చనే చేసేద
కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్య
కర్తవ్వము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వసము నీవే విజయ సీఖరము నీవేగా
ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైన నీ రాజ్యమే
విశ్వసము నీవే విజయ సీఖరము నీవేగా
ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైన నీ రాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నీదిలో క్రోత్త కీర్తనేపాడేదను
ఉత్సహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా
అమరలోకాన నీసన్నీదిలో క్రోత్త కీర్తనేపాడేదను
ఉత్సహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా
Deenudaa Ajeyudaa Aadarana Keeranamaa
Poojyuda Paripoornudaa Aananda Nilayamaa
Jeevadaatavu Neevani Srutiminchi Paadanaa
Jeeva Dhaaramu Neevani Kaanukanai Poojinchanaa
Poojyuda Paripoornudaa Aananda Nilayamaa
Jeevadaatavu Neevani Srutiminchi Paadanaa
Jeeva Dhaaramu Neevani Kaanukanai Poojinchanaa
Akshaya Deepamu Neeve Naa Rakshana Srungamu Neeve
Svaraachchanacheseda Neeke Naa Stutularpincheda Neeke
Sammatileni Sudigundaale Aavarinchagaa
Gamanamuleni Poraataale Tarumuchundagaa
Svaraachchanacheseda Neeke Naa Stutularpincheda Neeke
Sammatileni Sudigundaale Aavarinchagaa
Gamanamuleni Poraataale Tarumuchundagaa
Nirupedanaina Naayedala Sandehamemi Lekundaa
Hetuveleni Premachoopinchi Siluvachaatune Daachaavu
Santoshamu Neeve Amruta Sangeetamunive
Stutimaalika Nike Vajrasankalpamu Neeve
Hetuveleni Premachoopinchi Siluvachaatune Daachaavu
Santoshamu Neeve Amruta Sangeetamunive
Stutimaalika Nike Vajrasankalpamu Neeve
Satya Pramaanamu Neraverchutake Maargadarsivai
Nityanibandana Naatochesina Satyavantudaa
Virigi Naligina Manassuto Hrudayanchchane Cheseda
Karuna Needalo Krupaavaadalo Neeto Unte Chaalayya
Nityanibandana Naatochesina Satyavantudaa
Virigi Naligina Manassuto Hrudayanchchane Cheseda
Karuna Needalo Krupaavaadalo Neeto Unte Chaalayya
Kartavvamu Neeve Kanula Panduga Neevegaa
Visvasamu Neeve Vijaya Seekharamu Neevegaa
Oohakandani Unnatamainadi Divyanagarame
Spatikamu Polina Sundaramaina Nee Raajyame
Visvasamu Neeve Vijaya Seekharamu Neevegaa
Oohakandani Unnatamainadi Divyanagarame
Spatikamu Polina Sundaramaina Nee Raajyame
Aa Nagarame Lakshyamai Mahimaatmato Ninpinaavu
Amaralokaana Neesanneedilo Krotta Keertanepaadedanu
Utsahamu Neeve Nayanotsavam Neevegaa
Ullaasamu Neelo Oohalapallaki Neevegaa
Amaralokaana Neesanneedilo Krotta Keertanepaadedanu
Utsahamu Neeve Nayanotsavam Neevegaa
Ullaasamu Neelo Oohalapallaki Neevegaa