♫
Lyrics
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
Bharatha Deshama Naa Priya Nesthamaa
deshama na deshama bharatha deshama song lyrocs
దేశమా నా దేశమా భారత దేశమా song lyrics
deshama na deshama bharatha deshama song lyrocs
దేశమా నా దేశమా భారత దేశమా song lyrics
భారతదేశమా నా ప్రియ నేస్తమా | Sai Vagdevi | Ps. Esub Garu | Telugu Christian INDEPENDENCE DAY SONG
దేశమా నా దేశమా భారత దేశమా (2)
నేస్తమా నా ప్రియ నేస్తమా (2)
నిన్ను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించుమా (2)
నీకు ఊపిరి పోసిన జీవదాతనే సేవించుమా (2)
నేస్తమా నా ప్రియ నేస్తమా (2)
నిన్ను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించుమా (2)
నీకు ఊపిరి పోసిన జీవదాతనే సేవించుమా (2)
//దేశమా నా దేశమా//
1.
నా కులము నా మతము నా జాతి గొప్పదంటూ
ఎందుకురా మానవత్వము మంట కలుపుతావు (2)
1.
నా కులము నా మతము నా జాతి గొప్పదంటూ
ఎందుకురా మానవత్వము మంట కలుపుతావు (2)
కులానికి మతానికి ఒక్కొక్కొ దేవుడున్నాడా
సర్వ మనవాలంతటికీ దేవుడు ఒక్కడే కదా (2)
ఆయన ఎవరో గుర్తించు నేస్తమా
ఆయన ఎవరో గ్రహియించు నేస్తమా
సర్వ మనవాలంతటికీ దేవుడు ఒక్కడే కదా (2)
ఆయన ఎవరో గుర్తించు నేస్తమా
ఆయన ఎవరో గ్రహియించు నేస్తమా
//దేశమా నా దేశమా//
2.
పగలు పెంచుకొని రగులుచు నా మాట వేదమంటూ
ఎందుకురా సాటి మనిషిని బాధిస్తునావు (2)
2.
పగలు పెంచుకొని రగులుచు నా మాట వేదమంటూ
ఎందుకురా సాటి మనిషిని బాధిస్తునావు (2)
హింసలతో దూషణలతో ఏదైనా సాధించగలవా !
పొరుగు వారిని ప్రేమించుటయే
మానవా ధర్మము కాదా (2)
ప్రేమని పంచినదెవరో గుర్తించు నేస్తమా
పొరుగు వారిని ప్రేమించుటయే
మానవా ధర్మము కాదా (2)
ప్రేమని పంచినదెవరో గుర్తించు నేస్తమా
ఆ ప్రేమని పంచినదెవరో గ్రహియించు నేస్తమా
//దేశమా నా దేశమా//
3.
రంగులు భాషలు వేరైనా రూపమొక్కటే
//దేశమా నా దేశమా//
3.
రంగులు భాషలు వేరైనా రూపమొక్కటే
తన రూపములో నిను చెక్కిన స్వామి ఒక్కడే (2)
పాపానీకై విమోచనకై ఎవరైనా రక్తాన్ని కార్చారా?
సిలువలో రక్తం కార్చినవాడు యేసు ఒక్కడే కాదా (2)
గ్రంధాలను పరిశోధించి గుర్తించు నేస్తమా
పాపానీకై విమోచనకై ఎవరైనా రక్తాన్ని కార్చారా?
సిలువలో రక్తం కార్చినవాడు యేసు ఒక్కడే కాదా (2)
గ్రంధాలను పరిశోధించి గుర్తించు నేస్తమా
గ్రంధాలను పరిశోధించి గ్రహియించు నేస్తమా
//దేశమా నా దేశమా//
//దేశమా నా దేశమా//
Bharatha Deshama Naa Priya Nesthamaa | Ps. Esub Garu | Sai Vagdevi | Telugu Christian INDEPENDENCE DAY SONG
Deshamaa naa deshamaa – Bhaarat deshamaa (2)
Nestamaa naa priya nestamaa (2)
Ninnu srushtinchina Srushtikartane aaraadhinchumaa (2)
Neeku oopiri posina Jeevadaatane sevinchumaa (2)
Nestamaa naa priya nestamaa (2)
Ninnu srushtinchina Srushtikartane aaraadhinchumaa (2)
Neeku oopiri posina Jeevadaatane sevinchumaa (2)
// Deshamaa naa deshamaa //
1 Charanam
Naa kulamu naa matamu naa jaati goppadantu
Endukuraa maanavatvamu manta kalupataavu (2)
Kulaaniki mataniki okkokko devudunnaadaa
Naa kulamu naa matamu naa jaati goppadantu
Endukuraa maanavatvamu manta kalupataavu (2)
Kulaaniki mataniki okkokko devudunnaadaa
Sarva maanavaalantatikii Devudu okkade kadaa (2)
Aayana evaro gurtinchu nestamaa
Aayana evaro grahiyinchu nestamaa
// Deshamaa naa deshamaa //
Aayana evaro gurtinchu nestamaa
Aayana evaro grahiyinchu nestamaa
// Deshamaa naa deshamaa //
2 Charanam
Paga penchukoni raguluchu naa maata vedamantu
Endukuraa saati manishini baadhistunnaavu (2)
Himsalato dooshanalato edainaa saadhinchagalavaa!
Paga penchukoni raguluchu naa maata vedamantu
Endukuraa saati manishini baadhistunnaavu (2)
Himsalato dooshanalato edainaa saadhinchagalavaa!
Porugu vaarini preminchutaye
Maanavaa dharmamu kaadaa (2)
Prema panchinadevaro gurtinchu nestamaa
Aa prema panchinadevaro grahiyinchu nestamaa
Maanavaa dharmamu kaadaa (2)
Prema panchinadevaro gurtinchu nestamaa
Aa prema panchinadevaro grahiyinchu nestamaa
// Deshamaa naa deshamaa //
3 Charanam
Rangulu bhaashalu verainaa roopamokkate
Tana roopamulo ninu chekkina Swaami okkade (2)
Paapaanikai vimochanakai evarainaa raktam kaarcharaa?
Rangulu bhaashalu verainaa roopamokkate
Tana roopamulo ninu chekkina Swaami okkade (2)
Paapaanikai vimochanakai evarainaa raktam kaarcharaa?
Siluvalo raktam kaarchinavaadu Yesu okkade kaadaa (2)
Grandhaalanu parishodhinchi gurtinchu nestamaa
Grandhaalanu parishodhinchi grahiyinchu nestamaa
// Deshamaa naa deshamaa //
Grandhaalanu parishodhinchi gurtinchu nestamaa
Grandhaalanu parishodhinchi grahiyinchu nestamaa
// Deshamaa naa deshamaa //
Spread the love