✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › Devarani Deevenalu Song Lyrics దేవర నీ దీవెనలు Telugu Christian Song Lyrics

Devarani Deevenalu Song Lyrics దేవర నీ దీవెనలు Telugu Christian Song Lyrics

▣ Oct 12, 2026
♫ Lyrics
 
దేవర నీ దీవెనలు 
ధారాళముగను వీరలపై 
బాగుగ వేగమె దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను
దంపతులు దండిగ నీ
ధాత్రిలో వెలయుచు సంపదలన్ 
సొంపుగ నింపుగ పెంపగుచు 
స హింపున వీరు సుఖించుటకై  "దేవర"
ఈ కవను నీ కరుణన్ 
ఆకరువరకును లోకములో శోకము
లేకయె యేకముగా
బ్రాకటముగను జేకొనుము          "దేవర"
ఇప్పగిది నెప్పుడును 
గొప్పగు ప్రేమతో నొప్పుచు 
దా మొప్పిన చొప్పున దప్పకను
మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్     "దేవర"
తాపములు పాపములు 
మోపుగా వీరిపై రాకుండగా
గాపుగ బ్రాపుగ దాపునుండి 
యాపద లన్నియు బాపుచును         "దేవర"
సాధులుగన్ జేయుటకై
శోధనలచే నీవు శోధింపగా
కదలక వదలక ముదమున నీ
పాదము దాపున బాదుకొనన్         "దేవర" 
devara nee deevenalu 
dhaaraalamuganu veeralapai 
baaguga vegame diganimmu
paavana yeasuni dvaaraganu
dampatulu damdiga nee
dhaatrilo velayuchu sampadalan 
sompuga nimpuga pempaguchu 
sa himpuna veeru sukhimchutakai  "devara"
ee kavanu nee karunan 
aakaruvarakunu loekamulo Soekamu
leakaye yekamugaa
braakatamuganu jekonumu          "devara"
ippagidi neppudunu 
goppagu prematoe noppuchu 
daa moppina choppuna dappakanu
meppuga bratukaga bampu krupan     "devara"
taapamulu paapamulu 
moepugaa veeripai raakumdagaa
gaapuga braapuga daapunumdi 
yaapada lanniyu baapuchunu         "devara"
saadhulugan jeayutakai
Soedhanalachea neevu soedhimpagaa
kadalaka vadalaka mudamuna nee
paadamu daapuna baadukonan         "devara" 

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.