✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము | Innellu Ilalo Unnaamu Manamu Lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము | Innellu Ilalo Unnaamu Manamu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Old Songs - పాత పాటలు
Innellu Ilalo unnamu Manamu lyrics
ఇన్నేళ్లు ఇలలో song lyrics
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము song lyrics
ఇన్నేళ్ళు ఇలలో | Innellu Ilalo Unnamu Manamu | Old Christian Melody Song Lyrics
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం ||ఇన్నేళ్లు||
1.
లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
||ఇన్నేళ్లు||
పదిలపరచెనే రక్షణ భాగ్యం
2.
మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
||ఇన్నేళ్లు||
కరుణించునే కలకాలం
Innellu Ilalo Unnamu Manamu | Old Christian Melody Song Lyrics
Innellu Ilalo Unnaamu Manamu
Challani Devuni Needalo
Gathinchipoye Kaalam
Smarinchu Yesu Naamam
Santhoshinchu Ee Dinam ||Innellu||
1.
Lokame Natanaalayam
Jeevithame Rangula Valayam (2)
Paralokame Manaku Shaashwatham
Paraloka Devuni Nithya Jeevam
Premaamayude Aa Paramaathmude
||Innellu||
Padilaparachene Rakshana Bhaagyam
2.
Maaru Manassu Manishiki Maargam
Paschaatthaapam Manasuku Mokshyam (2)
Nee Poorna Hrudayamutho Mokarillmaa
Nee Poorna Aathmatho Praardhinchumaa
Paripoornude Parishuddhaathmude
||Innellu||
Karuninchune Kala Kaalam
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.