♫
Lyrics
Intha Kaalam Needu Krupalo Song Lyrics | ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా | New Year Song | Telugu Christian
ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా
ఇకను కూడ మాకుతోడు నీడ నీవేకదా
ఏన్నిఏళ్లు గడచినా ఏన్నితరాలు మారినా
మారనీ వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా
ఇకను కూడ మాకుతోడు నీడ నీవేకదా
ఏన్నిఏళ్లు గడచినా ఏన్నితరాలు మారినా
మారనీ వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా
నీవు చేసినా మేలులూ తలంచుకొందును అనుదినం
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియూ చెళ్లించలేనయ్యా
దూరమైతిరి ఆప్తులూ విడచిపోయిరి నాహితులు
శోధనా వేదనా తీర్చిన యేసయ్యాతల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియూ చెళ్లించలేనయ్యా
దూరమైతిరి ఆప్తులూ విడచిపోయిరి నాహితులు
శోధనా వేదనా తీర్చిన యేసయ్యాతల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా
Intakaalam Needu Krupalo Kaachina Devaa
Ikanu Kooda Maakutodu Needa Neevekadaa
Enniellu Gadachinaa Ennitaraalu Maarinaa
Maaranee Veedani Preme Needayyaa Maarchina Naa Jeevitam Neeke Yesayyaa
Ikanu Kooda Maakutodu Needa Neevekadaa
Enniellu Gadachinaa Ennitaraalu Maarinaa
Maaranee Veedani Preme Needayyaa Maarchina Naa Jeevitam Neeke Yesayyaa
Neevu Chesinaa Meluloo Talanchukondunu Anudinam
Naa Stuti Stotramu Neeke Yesayyaa Verugaa Emiyoo Chellinchalenayyaa
Dooramaitiri Aaptuloo Vidachipoyiri Naahitulu
Sodhanaa Vedanaa Teerchina Yesayyaa
Naa Stuti Stotramu Neeke Yesayyaa Verugaa Emiyoo Chellinchalenayyaa
Dooramaitiri Aaptuloo Vidachipoyiri Naahitulu
Sodhanaa Vedanaa Teerchina Yesayyaa
Tallilaa Tandrilaa Kaachina Yesayyaa