♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
Gadandha karamulo song lyrics
jadiyanu bedharanu na yesu natho nundaga song lyrics
Worship - ఆరాధనా పాటలు
Gadandha karamulo song lyrics
jadiyanu bedharanu na yesu natho nundaga song lyrics
jadiyanu bedharanu song lyrics
గాఢాంధ కారములో song lyrics
జడియను బెదరను నా యేసు నాతో నుండగా song lyrics
గాఢాంధ కారములో song lyrics
జడియను బెదరను నా యేసు నాతో నుండగా song lyrics
1.
గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో (2)
కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ (2)
గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో (2)
కంటి పాపవలె నన్ను కునుకాక కాపాడును (2)
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్ (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా (2)
2.
అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా (2)
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును (2)
అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా (2)
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా (2)
3.
మరణపు లోయలలో నే నడచిన వేళలలో (2)
నీ దుడ్దు కర్రయు నీ దండము ఆదరించును (2)
శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లు చున్నది (2)
మరణపు లోయలలో నే నడచిన వేళలలో (2)
నీ దుడ్దు కర్రయు నీ దండము ఆదరించును (2)
శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లు చున్నది (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా (2)
4.
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను (2)
నీ కృప నను విడువదు నీ నిభందన తొలగదు (2)
నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును (2)
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను (2)
నీ కృప నను విడువదు నీ నిభందన తొలగదు (2)
నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును (2)
జడియను బెదరను నా యేసు నాతో నుండగా (2)
Jadiyanu bedharanu naa Yesu naatho nundagaa
1 Charanam
Gaadhaandha kaaramulo ne nadichina velalalo (2)
Kanti paapavale nannu kunukaaka kaapaadunu (2)
Prabhuvaina Yesunaku jeevitamanta paadedan (2)
Gaadhaandha kaaramulo ne nadichina velalalo (2)
Kanti paapavale nannu kunukaaka kaapaadunu (2)
Prabhuvaina Yesunaku jeevitamanta paadedan (2)
Jadiyanu bedaranu naa Yesu naato nundagaa (2)
2 Charanam
Alalato kottabadinaa naa naavalo nenundagaa (2)
Prabhu Yesu krupa nannu viduvaka kaapaadunu (2)
Abhayamichchi nannu addariki cherchunu (2)
Alalato kottabadinaa naa naavalo nenundagaa (2)
Prabhu Yesu krupa nannu viduvaka kaapaadunu (2)
Abhayamichchi nannu addariki cherchunu (2)
Jadiyanu bedaranu naa Yesu naato nundagaa (2)
3 Charanam
Maranapu loyalalo ne nadachina velalalo (2)
Nee duddu karrayu nee dandamu aadarinchunu (2)
ShuddhaatmatO nimpunu naa ginne porlu chunnadi (2)
Maranapu loyalalo ne nadachina velalalo (2)
Nee duddu karrayu nee dandamu aadarinchunu (2)
ShuddhaatmatO nimpunu naa ginne porlu chunnadi (2)
Jadiyanu bedaranu naa Yesu naato nundagaa (2)
4 Charanam
Parvatamulu tolaginanu mettalu tattarillinanu (2)
Nee krupa nanu viduvadu nee nibandhana tolagadu (2)
Nee nitya samaadhaanamto nannu nadipinchunu (2)
Parvatamulu tolaginanu mettalu tattarillinanu (2)
Nee krupa nanu viduvadu nee nibandhana tolagadu (2)
Nee nitya samaadhaanamto nannu nadipinchunu (2)
Jadiyanu bedaranu naa Yesu naato nundagaa (2)
Spread the love