✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › కలత చెందకు కన్నీళ్లు విడువకు | Kalata Chemdaku Kanneellu Viduvaku Lyrics

కలత చెందకు కన్నీళ్లు విడువకు | Kalata Chemdaku Kanneellu Viduvaku Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Comfort - ఆదరణ పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
kalata chendaku kannillu viduvaku song lyrics
కలత చెందకు song lyrics
కలత చెందకు కన్నీళ్లు విడువకు song lyrics
| Jessi D | Suma S | Sudhakar Rella | CH. Gershom | CAAM
యేసయ్య నీ కొరకు చింతిస్తున్నాడు (2)
వేదన మాని.. రోదన విడిచి..  (2)
యేసయ్య పై నీవు నమ్మకముంచుము  (2)
ఓ మిత్రమా… నీవు నమ్మితే చాలు 
//
ఆ యేసయ్యే నీకు తోడుగా నిలుచును  (2) 
కలత //
1.
అలిసిన వేళలో – నిన్ను సేదదీర్చును
ప్రతికూల సమయములో – నీకు తోడుండును (2)
శాంతికరమైన – జలముల యొద్దను
యేసయ్య నిన్ను – నడిపించును  (2)
 
// ఓ మిత్రమా.. //
యేసయ్య నిన్ను – నడిపించును
2.
నీ ప్రతి భారము – ఆయనే మోయును
తన విశ్రాంతిని – నీకు ఇచ్చును  (2)
నాశనకరమైన – తెగులు రాకుండ
యేసయ్య నిన్ను – రక్షించును (2)
// ఓ మిత్రమా.. //
యేసయ్య నిన్ను – రక్షించును 
3.
ఇహలోక శ్రమలెన్నో – కలుగచుండినను
నీ వారే నిన్ను – గేలిచేసినను  (2)
ఈ లోక పాపమును – శిలువలో మోసిన
యేసయ్య నిన్ను – ప్రేమించును (2)
// ఓ మిత్రమా.. //
యేసయ్య నిన్ను – ప్రేమించును
KALATHACHENDAKU | Jessi D | Suma S | Sudhakar Rella | CH. Gershom | CAAM
Kalata chendaku kanneellu viduvaku
Yesayya nee koraku chintistunnadu (2)
Vedana maani.. rodana vidichi.. (2)
Yesayya pai neevu nammakamunchumu (2)
O mitramaa… neevu nammithe chaalu
Aa Yesayye neeku toodugaa niluchunu (2)
|| Kalata ||
1.
Alisina velalo – ninnu sedadeerchunu
Pratikoola samayamulo – neeku toodundunu (2)
Shaantikaramaina – jalamula yoddanu
Yesayya ninnu – nadipinchunu (2)
Yesayya ninnu – nadipinchunu
|| O mitramaa ||
2.
Nee prati bhaaramu – aayane moyunu
Tana vishraantini – neeku ichchunu (2)
Naashanakaramaina – tegulu raakunda
Yesayya ninnu – rakshinchunu (2)
Yesayya ninnu – rakshinchunu
|| O mitramaa ||
3.
Ihaloka shramalenno – kalugachundinanu
Nee vaare ninnu – gelichesinanu (2)
Ee loka paapamunu – siluvalo mosina
Yesayya ninnu – preminchunu (2)
Yesayya ninnu – preminchunu
|| O mitramaa ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.