♫
Lyrics
Marriage - వివాహ పాటలు
ఎ ఆర్ స్టీవెన్సన్ - A R Stevenson
kannula pandugaga kalyanam jarugaga song lyrics
కన్నుల పండుగగా song lyrics
ఎ ఆర్ స్టీవెన్సన్ - A R Stevenson
kannula pandugaga kalyanam jarugaga song lyrics
కన్నుల పండుగగా song lyrics
కన్నుల పండుగగా కళ్యాణం జరుగగా song lyrics
కన్నుల పండుగగా | A R Stevenson | Latest Telugu Christian Wedding Song
ఇద్దరొక్కటయ్యారుగా
నేటితో అయిపోదుగా రోజూ పెళ్లేనంటగా
సంసారం తీరే అంతేగా
కొత్తలో అంతా బాగానే ఉంటుందిగా
నేటితో అయిపోదుగా రోజూ పెళ్లేనంటగా
సంసారం తీరే అంతేగా
కొత్తలో అంతా బాగానే ఉంటుందిగా
పోను పోను లోతేంటే తెలుస్తుందిగా
పోరాటం మొదలయ్యిందిగా
పోరాటం మొదలయ్యిందిగా
అద్భుతాలు చేసే యేసు మీతో ఉంటే
ఏ కొరత ఉండదుగా || కన్నుల ||
ఏ కొరత ఉండదుగా || కన్నుల ||
1.
కోరుకున్నట్టు భార్య దొరకకపోవచ్చు
అభిరుచులన్నీ భిన్నం కావచ్చు
ముందు తిన్నట్టు వంటలు కుదరకపోవచ్చు
కోరుకున్నట్టు భార్య దొరకకపోవచ్చు
అభిరుచులన్నీ భిన్నం కావచ్చు
ముందు తిన్నట్టు వంటలు కుదరకపోవచ్చు
ఉప్పు కారం అటు ఇటు కావచ్చు
ప్రేమతో ఓర్చుకో నచ్చినట్టు మార్చుకో
గేళి చేయక కాపురాన్ని దిద్దుకో
|| అద్భుతాలు ||
ప్రేమతో ఓర్చుకో నచ్చినట్టు మార్చుకో
గేళి చేయక కాపురాన్ని దిద్దుకో
|| అద్భుతాలు ||
2.
పూర్వమున్నట్టు స్వేచ్ఛ ఉండకపోవచ్చు
అలవాటవడం కష్టం కావచ్చు
ఆశ పడ్డట్టు రోజులు గడవకపోవచ్చు
పూర్వమున్నట్టు స్వేచ్ఛ ఉండకపోవచ్చు
అలవాటవడం కష్టం కావచ్చు
ఆశ పడ్డట్టు రోజులు గడవకపోవచ్చు
పెరిగిన ఖర్చులు భారం కావచ్చు
శ్రద్ధతో చూసుకో నిర్వహించ నేర్చుకో
పాడు చేయక ఉన్నదాంతో సర్దుకో
|| అద్భుతాలు ||
శ్రద్ధతో చూసుకో నిర్వహించ నేర్చుకో
పాడు చేయక ఉన్నదాంతో సర్దుకో
|| అద్భుతాలు ||
3.
మాట అన్నట్టు ఇంటికి చేరకపోవచ్చు
కనులకు నిద్ర దూరం కావచ్చు
కష్టపడ్డట్టు ఫలితం కలగకపోవచ్చు
మాట అన్నట్టు ఇంటికి చేరకపోవచ్చు
కనులకు నిద్ర దూరం కావచ్చు
కష్టపడ్డట్టు ఫలితం కలగకపోవచ్చు
పథకాలన్నీ విఫలం కావచ్చు
బుద్ధితో కట్టుకో ఇంటిగుట్టు దాచుకో
తప్పులెంచక ప్రోత్సహించ పూనుకో
|| అద్భుతాలు ||
బుద్ధితో కట్టుకో ఇంటిగుట్టు దాచుకో
తప్పులెంచక ప్రోత్సహించ పూనుకో
|| అద్భుతాలు ||
KANNULA PANDUGAGAA | A R Stevenson | Latest Telugu Christian Wedding Song
Kannula pandugagaa kalyaanam jarugagaa
Iddarokkatayyaarugaa
Netito ayipodugaa roju pellenantagaa
Samsaaram teere antegaa
Iddarokkatayyaarugaa
Netito ayipodugaa roju pellenantagaa
Samsaaram teere antegaa
Kottalo anta baagaane untundigaa
Ponu ponu lotente telustundigaa
Poraatam modalayyindigaa
Ponu ponu lotente telustundigaa
Poraatam modalayyindigaa
Adbhutaalu chese Yesu meetho unte
Ee korata undadugaa
|| Kannula ||
Ee korata undadugaa
|| Kannula ||
1 Charanam
Korukunnattu bhaarya dorakakapovachchu
Abhiruchulannee bhinnam kaavachchu
Mundu tinnattu vantalu kudarakapovachchu
Korukunnattu bhaarya dorakakapovachchu
Abhiruchulannee bhinnam kaavachchu
Mundu tinnattu vantalu kudarakapovachchu
Uppu kaaram atu itu kaavachchu
Premato orchuko nachchinattu maarchuko
Geli cheyaka kaapuraanni didduko
|| Adbhutaalu ||
Premato orchuko nachchinattu maarchuko
Geli cheyaka kaapuraanni didduko
|| Adbhutaalu ||
2 Charanam
Poorvamunnattu svechcha undakapovachchu
Alavaatavadan kashtam kaavachchu
Aasha paddattu rojulu gadavakapovachchu
Poorvamunnattu svechcha undakapovachchu
Alavaatavadan kashtam kaavachchu
Aasha paddattu rojulu gadavakapovachchu
Perigina kharchulu bhaaram kaavachchu
Shraddhato choosuko nirvahincha nerchuko
Paadu cheyaka unnadaanto sarduko
|| Adbhutaalu ||
Shraddhato choosuko nirvahincha nerchuko
Paadu cheyaka unnadaanto sarduko
|| Adbhutaalu ||
3 Charanam
Maata annattu intiki cherakapovachchu
Kanulaku nidra dooram kaavachchu
Kashtapaddattu phalitam kalagakapovachchu
Maata annattu intiki cherakapovachchu
Kanulaku nidra dooram kaavachchu
Kashtapaddattu phalitam kalagakapovachchu
Pathakaalannee viphalam kaavachchu
Buddhito kattuko inti guttu daachuko
Tappulenchaka protsahinchaa poonuko
|| Adbhutaalu ||
Buddhito kattuko inti guttu daachuko
Tappulenchaka protsahinchaa poonuko
|| Adbhutaalu ||
Spread the love