✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › lemmu tejarillumu song lyrics

lemmu tejarillumu song lyrics

▣ Oct 12, 2026
♫ Lyrics
lemmu tejarillumu song lyrics  :
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద !
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము           " లెమ్ము "
శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత                    " లెమ్ము "
తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము              " లెమ్ము "
lemmu taejarillumu ani - nanu uttaejaparachina naa yaesayyaa !
ninnae smariMchukonuchu nee saakshigaa prakaaSiMchuchu
raajaadhiraajuvani prabhuvula prabhuvani ninu vaenOLLa prakaTiMcheda !
unnata pilupunu nirlakshyaparachaka neetO naDuchuTae naa bhaagyamu
SaaSvata praematO nanu praemiMchi nee kRpachoopitivi
idiyae bhaagyamu- idiyae bhaagyamu - idiyae naa bhaagyamu           " lemmu "
SramalalO neenu iMtavarakunu neetO niluchuTae naa dhanyata
jeevakireeTamunae poduTakae - nanu chaeradeesitivi
idiyae dhanyata - idiyae dhanyata - idiyae naa dhanyata                    " lemmu "
taejOvaasula svaasthyamu naenu aMbhaviMchutae naa darSanamu
taejOmayamaina shaalaemu nagarulO - nityamu ninu choochi tariMtunae
idiyae darSanamu - idiyae darSanamu - idiyae naa darSanamu              " lemmu "

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.