♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
na kaparivainandhuna song lyrics
నా కాపరివైనందున song lyrics
Worship - ఆరాధనా పాటలు
na kaparivainandhuna song lyrics
నా కాపరివైనందున song lyrics
మా కాపరివైనందున song lyrics
మా కాపరివైనందున | Telugu Christian Song Lyrics
మా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది( 2)
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా వున్నది
ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది (2)

1.
ధైర్యము కోల్పోయినా భయముతో మధి నిండిన
ఛీకటులే కమ్మినా – సాగలేం అని తెలిసినా (2)
మా పితరులను నడిపించినా –

మీ సామర్ధ్యం మాకు తెలిసినా (2)
మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది (2)
|| మా కాపరివైనందున ||
2.

ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా
నూతన యెరూషలేములో మా పేరునే రాసినా (2)
మేఘస్తంభముగా నడిపించినా –
నీ మహిమనే చూపించిన (2)
నూతన యెరూషలేములో మా పేరునే రాసినా (2)
మేఘస్తంభముగా నడిపించినా –
నీ మహిమనే చూపించిన (2)
నీలో ఏకమవ్వలనే నీరిక్షణ మాకున్నది (2)
|| మా కాపరివైనందున ||
|| మా కాపరివైనందున ||
Maa kaaparivainandhuna | Telugu Christian Song Lyrics
Maa kaaparivainandhuna – Naku dhairyamuga unnadi
Na sampadha vainandhuna naku samrudhiga unnadi
Nirakshana vainandhuna naku nemadhiga unnadi
Ashreyamainadhuna Naku kshemamuga unnnadi

Dhairyamu kolpoyina – bayamutho
Chikatile kammina – saaga lenani telisina
Ma pitharulanu nadipinchina – ni saamardhyamu maku telsina

Maku dhairyamuga nunnadhi – entho nemmadhiga unnadi
Maa kaaparivainandhuna – Naku dhairyamuga unnadi
Na sampadha vainandhuna naku samrudhiga unnadi
Nirakshana vainandhuna naku nemadhiga unnadi
Ashreyamainadhuna Naku kshemamuga unnnadi
Na sampadha vainandhuna naku samrudhiga unnadi
Nirakshana vainandhuna naku nemadhiga unnadi
Ashreyamainadhuna Naku kshemamuga unnnadi
2.
Endina ma brathukunu – niti uutaga maarchina
Nuthana yorushalemulo – ma perule raasina
Meghasthambhamyga nadipinchina – ni mahimanu maaku chupinchina

Nitho ekamavvalane- nirikshana maakunnadi
Maa kaaparivainandhuna – Naku dhairyamuga unnadi
Na sampadha vainandhuna naku samrudhiga unnadi
Nirakshana vainandhuna naku nemadhiga unnadi
Ashreyamainadhuna Naku kshemamuga unnnadi
Na sampadha vainandhuna naku samrudhiga unnadi
Nirakshana vainandhuna naku nemadhiga unnadi
Ashreyamainadhuna Naku kshemamuga unnnadi
🛒 Buy Now
Spread the love