✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › మహిమ ఘనతకు అర్హుడవు | Mahima Ghanataku Arhudavu Lyrics

మహిమ ఘనతకు అర్హుడవు | Mahima Ghanataku Arhudavu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Offering - సమర్పణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
mahima ghanathaku arhudavu lyrics
Na Pranama Na Sarvama Na Yesayya
మహిమ ఘనతకు అర్హుడవు song lyrics
Na Pranama Na Sarvama Na Yesayya | Barrey Ravindranadh
ప్రేమను పంచిన దేవుడవు
నీలాంటి దైవం లేదయ
నీకంటే ఘనులే లేరయా 
నీలాంటి దైవం లేదయ
నీ కరుణకు కొరతే లేదయా
నా ప్రాణమ నా సర్వమ యేసయ్యా
నా జీవము ఆధారము నీవయ్య  (2)
|| మహిమ ||
1.
మనుషులే చేసిన పాపముకై
దేవుడే బలిగా మారెనుగ
అవధులే లేని అనురాగం పంచినావే
కేవలం అది నీ అత్యున్నత ప్రేమనే
ఊహకు అందని త్యాగమే
కోరావు నాతో స్నేహమే
ఏమివ్వ లేని దాననై
|| నా ప్రాణమా ||
పాడాను నీకై పాటనే 
2.
నే ఒంటరైన వేళలలో
నిరుపేదనైన సమయములో
అందరూ నాపై ఈ ద్వేషమే చూపినా
నీ ప్రేమతోనే నా స్థితినే మార్చినావే
నన్నెపుడు ఒంటరిని చేయవే
ఓదార్చి ధైర్యం ఇచ్చినావే
శత్రువుల ఎదుటే ఘనతనే
|| నా ప్రాణమా ||
ఇచ్చినా కరుణా మూర్తివే 
Mahima Ghanataku Arhudavu |
Na Pranama Na Sarvama Na Yesayya | Barrey Ravindranadh
Mahima ghanataku arhudavu
Premanu panchina Devudavu
Neelaanti daivam ledayaa
Neekante ghanule lerayaa
Neelaanti daivam ledayaa
Nee karunaku korate ledayaa
Naa praanamaa naa sarvamaa Yesayyaa
Naa jeevamu aadhaaramu neevayyaa (2)
|| Mahima ||
1.
Manushule chesina paapamukai
Devude baligaa maarenugaa
Avadhule leni anuraagam panchinaave
Kevalam adi nee atyunnata premane
Oohaku andani tyaagame
Koraavu naato snehame
Emivva leni daananai
Paadaanu neekai paatane
|| Naa praanamaa ||
2.
Ne ontaraina velalalo
Nirupedanaina samayamulo
Andaroo naapai ee dveshame choopinaa
Nee prematone naa sthitine maarchinaave
Nanneppudu ontarini cheyave
Odaarchi dhairyam ichchinaave
Shatruvula edute ghanatane
Ichchinaa karunaa moortive
|| Naa praanamaa ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.