♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
Na sankatambulanniyu thiripoye
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
Na sankatambulanniyu thiripoye
Na sankatamulanni thiripoye
నా సంకటంబులన్నియు తీరిపోయె song lyrics
నా సంకటంబులన్నియు తీరిపోయె song lyrics
నా సంకటంబులన్నియు తీరిపోయె | Old Telugu Christian Song Lyrics
సంహారరదూత నన్ను దాటిపోయె
1.
గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో (2)
(2) ||నా సంక||
కడుగబడి నేను రక్షణ బొందితిన్
గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో (2)
(2) ||నా సంక||
కడుగబడి నేను రక్షణ బొందితిన్
2.
ఫరోకు నేనింక దాసుడను కాను (2)
||నా సంక||
పరమకానానుకు హక్కుదారుడను (2)
ఫరోకు నేనింక దాసుడను కాను (2)
||నా సంక||
పరమకానానుకు హక్కుదారుడను (2)
3.
మారాను మధురముగ మార్చినాకు (2)
||నా సంక||
బండను పగులగొట్టి దాహం దీర్చెను (2)
మారాను మధురముగ మార్చినాకు (2)
||నా సంక||
బండను పగులగొట్టి దాహం దీర్చెను (2)
4.
మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే (2)
||నా సంక||
అదే నాకు స్థిరమైన అవకాశము (2)
మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే (2)
||నా సంక||
అదే నాకు స్థిరమైన అవకాశము (2)
5.
ఆనందమే పరమానందమే (2)
||నా సంక||
కానాన్ జీవితము నాకు ఆనందమే (2)
ఆనందమే పరమానందమే (2)
||నా సంక||
కానాన్ జీవితము నాకు ఆనందమే (2)
6.
అరణ్యజీవితమున యేసు నాయకుడు (2)
||నా సంక||
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు (2)
అరణ్యజీవితమున యేసు నాయకుడు (2)
||నా సంక||
ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు (2)
7.
నా బలము నా ఆశ్రయము (2)
||నా సంక||
నా రక్షణ యేసయ్య హల్లెలూయా (2)
నా బలము నా ఆశ్రయము (2)
||నా సంక||
నా రక్షణ యేసయ్య హల్లెలూయా (2)
Naa sankatambulanniyu teeripoye | Old Telugu Christian Song Lyrics
Naa sankatambulanniyu teeripoye
Samhaara radoota nannu daatipoye
Samhaara radoota nannu daatipoye
1.
Gorrepilla viluvaina raktamulo (2)
Kadugabadi nenu rakshana bonditin (2)
|| Naa sanka ||
Gorrepilla viluvaina raktamulo (2)
Kadugabadi nenu rakshana bonditin (2)
|| Naa sanka ||
2.
Pharoku neninka daasudanu kaanu (2)
Parama Kaanaanuku hakkudaarudanu (2)
|| Naa sanka ||
Pharoku neninka daasudanu kaanu (2)
Parama Kaanaanuku hakkudaarudanu (2)
|| Naa sanka ||
3.
Maaraanu madhuramuga maarchinaaku (2)
Bandanu pagulagotti daaham deerchenu (2)
|| Naa sanka ||
Maaraanu madhuramuga maarchinaaku (2)
Bandanu pagulagotti daaham deerchenu (2)
|| Naa sanka ||
4.
Manoharamuga nunna Kaanaan raajyame (2)
Ade naaku sthiramaina avakaashamu (2)
|| Naa sanka ||
Manoharamuga nunna Kaanaan raajyame (2)
Ade naaku sthiramaina avakaashamu (2)
|| Naa sanka ||
5.
Aanandame paramaanandame (2)
Kaanaan jeevitamu naaku aanandame (2)
|| Naa sanka ||
Aanandame paramaanandame (2)
Kaanaan jeevitamu naaku aanandame (2)
|| Naa sanka ||
6.
Aranya jeevitamuna Yesu naayakudu (2)
Pratidinam nootana mannaa aayana istaadu (2)
|| Naa sanka ||
Aranya jeevitamuna Yesu naayakudu (2)
Pratidinam nootana mannaa aayana istaadu (2)
|| Naa sanka ||
7.
Naa balamu naa aashrayamu (2)
Naa rakshana Yesayya Halleluyaa (2)
|| Naa sanka ||
Naa balamu naa aashrayamu (2)
Naa rakshana Yesayya Halleluyaa (2)
|| Naa sanka ||
Spread the love