♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Prayer - ప్రార్థన పాటలు
natho nivu ravali na yesayya
నాతో నీవు రావాలి నా యేసయ్య song lyrics
Prayer - ప్రార్థన పాటలు
natho nivu ravali na yesayya
నాతో నీవు రావాలి నా యేసయ్య song lyrics
నాతో నీవు రావాలి నా యేసయ్యా | Telugu Christian Worship Song | WTPW
నాలోనే ఉండాలి నాదైవమా (2)
నీవు లేని నా బ్రతుకు అంతా శూన్యమే
నీవు లేని నా పయనం అంతా వ్యర్థమే (2)
నీవు లేని నా బ్రతుకు అంతా శూన్యమే
నీవు లేని నా పయనం అంతా వ్యర్థమే (2)
1.
ఆకలి బాధలతో అలమటించగా నీ సేవలో
పట్టజాలని దీవెనలతో తృప్తిపరచినావు
కన్నీటి కడలిలో కలత చెందగా నా యాత్రలో
ఆకలి బాధలతో అలమటించగా నీ సేవలో
పట్టజాలని దీవెనలతో తృప్తిపరచినావు
కన్నీటి కడలిలో కలత చెందగా నా యాత్రలో
కరుణను చూపి కృపా వర్షము కురిపించినావు (2)
నీ ప్రేమ నన్ను మరువలేదయ్యా
|| నాతో నీవు ||
నీ కృప నన్ను విడవలేదయ్యా (2)
నీ ప్రేమ నన్ను మరువలేదయ్యా
|| నాతో నీవు ||
నీ కృప నన్ను విడవలేదయ్యా (2)
2.
మరణపు కోరలలో నేను చిక్కియుండగా
ప్రాణం పోసి జీవమునిచ్చిన జీవన ధాతవు
అవమానము నిందలలో కృంగియుండగ నాబ్రతుకులో
మరణపు కోరలలో నేను చిక్కియుండగా
ప్రాణం పోసి జీవమునిచ్చిన జీవన ధాతవు
అవమానము నిందలలో కృంగియుండగ నాబ్రతుకులో
అభిషేకముతో నింపి మహిమను చూపావు (2)
నీ స్నేహం నన్ను మరువలేదయ్యా
|| నాతో నీవు ||
అపురూపముగా నన్ను మలచినావయ్యా (2)
నీ స్నేహం నన్ను మరువలేదయ్యా
|| నాతో నీవు ||
అపురూపముగా నన్ను మలచినావయ్యా (2)
Naatho neevu raavaali naa Yesayyaa | Telugu Christian Worship Song | WTPW
Naatho neevu raavaali naa Yesayyaa
Naalone undaali naa Daivamaa (2)
Neevu leni naa bratuku anthaa shoonyame
Neevu leni naa payanam anthaa vyarthame (2)
Naalone undaali naa Daivamaa (2)
Neevu leni naa bratuku anthaa shoonyame
Neevu leni naa payanam anthaa vyarthame (2)
1.
Aakali baadhalatho alamatinchagaa nee sevalo
Pattajalani deevenalatho trupthiparichinaavu
Kanneeti kadalilo kalatha chendagaa naa yaatralo
Aakali baadhalatho alamatinchagaa nee sevalo
Pattajalani deevenalatho trupthiparichinaavu
Kanneeti kadalilo kalatha chendagaa naa yaatralo
Karunanu choopi krupaa varshamu kuripinchinaavu (2)
Nee prema nannu maruvaledayyaa
Nee krupa nannu viduvaledayyaa (2)
|| Naatho neevu ||
Nee prema nannu maruvaledayyaa
Nee krupa nannu viduvaledayyaa (2)
|| Naatho neevu ||
2.
Maranapu koralalo nenu chikkiyundagaa
Praanam posi jeevamunichchina jeevana dhaathavu
Avamaanamu nindalalo krungiyundaga naa bratukulo
Maranapu koralalo nenu chikkiyundagaa
Praanam posi jeevamunichchina jeevana dhaathavu
Avamaanamu nindalalo krungiyundaga naa bratukulo
Abhishekamutho nimpi mahimanu choopaav (2)
Nee sneham nannu maruvaledayyaa
Apuroopamugaa nannu malachinaavayyaa (2)
|| Naatho neevu ||
Nee sneham nannu maruvaledayyaa
Apuroopamugaa nannu malachinaavayyaa (2)
|| Naatho neevu ||
Spread the love