✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › నమ్మదగిన యేసు ఎంతో మంచి దేవుడు | Nammadagina Yesu Emto Mamchi Devudu Lyrics

నమ్మదగిన యేసు ఎంతో మంచి దేవుడు | Nammadagina Yesu Emto Mamchi Devudu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Comfort - ఆదరణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
nammadagina yesu entho manchi devudu song lyrics
నమ్మదగిన యేసు ఎంతో మంచి దేవుడు song lyrics
నలిగియున్న వారికి ఆశ్రయుడు song lyrics
నమ్మదగిన యేసు ఎంతో మంచి దేవుడు | Surya Prakash | Telugu Worship Song | Christian Qawwali
నలిగియున్న వారికి ఆశ్రయుడు
విరిగియున్న వారికి ఆసన్నుడు
స్తుతి స్తోత్రములపై ఆసీనుడు
విన్నపాలు ఆలించే ఆశ్చర్యుడు
ఎన్నదగిన మేలులెన్నో మించి చేయువాడు
సొంతమైన వారి తీరే భంగపరచినా
పొంతనైన లేని పోరే కృంగదీసినా
ఎంత యాతనైనా… గుండె కోతలైనా
చింత భారమై అడుగే పడకున్నా
నమ్మదగిన యేసు ఎంతో మంచి దేవుడు
ఎన్నదగిన మేలులెన్నో మించి చేయువాడు
సిగ్గుపరచడెన్నడు నా దేవుడు
చేయి విడువడెన్నడు నా దేవుడు
మాట తప్పడెన్నడు నా దేవుడు
తృప్తి పరచి పంపుతాడు సార్వభౌముడు
సర్వ లోక వ్యాప్తుడు నా దేవుడు
సర్వ శక్తిమంతుడు నా దేవుడు
సర్వలోక నాధుడు నా దేవుడు
సర్వాధికారియైన కరుణామయుడు
నమ్మదగిన యేసు ఎంతో మంచి దేవుడు
ఎన్నదగిన మేలులెన్నో మించి చేయువాడు
Nammadagina Yesu | Entho Manchi Devudu | Surya Prakash | Telugu Worship Song | Christian Qawwali
Naligiyunna Variki Aashrayudu
Virigiyunna Variki Aasannudu
Stuti Stotramulapai Aaseenudu
Vinnapaalu Aalinche Aascharyudu
Nammadagina Yesu Entho Manchi Devudu
Ennadagina Melulenno Minchi Cheyuvadu
Sonthamaina Vari Teere Bhanga Parachina
Ponthanaina Leni Pore Krungadeesina
Entha Yaathanaina Gunde Kothalaina
Chintha Bhaaramai Aduge Padakunna
Nammadagina Yesu Entho Manchi Devudu
Ennadagina Melulenno Minchi Cheyuvadu
Siggu Parachadennadu Naa Devudu
Cheyi Viduvadennadu Naa Devudu
Maata Thappadennadu Naa Devudu
Thrupthi Parachi Pamputhaadu Saarvabhoumudu
Sarvaloka Vyaaptudu Naa Devudu
Sarva Shaktimanthudu Naa Devudu
Sarvaloka Naadhudu Naa Devudu
Sarvaadhikaariyaina Karunaamayudu
Nammadagina Yesu Entho Manchi Devudu
Ennadagina Melulenno Minchi Cheyuvadu
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.