✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › నీ ఆత్మతో నను నడిపించయా | Nee Aatmato Nanu Nadipimchayaa Lyrics

నీ ఆత్మతో నను నడిపించయా | Nee Aatmato Nanu Nadipimchayaa Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Worship - ఆరాధనా పాటలు
Ni atmatho song lyrics
నీ ఆత్మతో నను నడిపించయా song lyrics
నీ ఆత్మతో నను నడిపించయా | Telugu Worship Song | Vijay Kondapuram ft. Allen Ganta, Enosh Kumar & Jerusha Joseph
Verse 1
నీ మార్గము నాకు చూపించయా
నీ సత్యము నాలో కలిగించయా
నీ చిత్తము నాయందు నెరవేర్చయా
Pre-Chorus1
నీ ప్రేమను చూపించయా
నీ స్వరము వినిపించయా
నీ సన్నిధిలోకి నను చేర్చయా
శుద్ధాత్మను కుమ్మరించయా
Chorus (x2)
కరుణించు దేవా
కృప చూపుమయ్యా
నా తోడు నీవై
నడిపించు యేసయ్యా
Verse 2
నీ సన్నిధి త్రోసివేసి పారిపోతిని
లోకాశలకు లొంగి పడిపోతిని
క్షయమైన ఆనందమునాశింతిని
నిను వదిలి నను నేను కోల్పోతిని
Pre-Chorus2
నా దోషములను కనుగొంటిని
నీ దయ కొరకు తపియించితిని
నీ ప్రేమ విలువ తెలుసుకొంటిని
తిరిగి నీవైపు నే తరలితిని
Chorus (x2)
కరుణించు దేవా
కృప చూపుమయ్యా
నా తోడు నీవై
నడిపించు యేసయ్యా
Bridge (x4)
నా స్థితిని గమనించి
కనికరమును చూపించి
నా వైపు పరుగెత్తి
కౌగిలిలో నను చేర్చి

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.