✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › నీ ప్రేమే నను ఆదరించేను | Nee Preme Nanu Aadarimchenu Lyrics

నీ ప్రేమే నను ఆదరించేను | Nee Preme Nanu Aadarimchenu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Comfort - ఆదరణ పాటలు
Prayer - ప్రార్థన పాటలు
హోసన్నా మినిస్ట్రీస్ - Hosanna Ministries
Nee preme nanu aadarinchenu
నీ ప్రేమే నను ఆదరించేను song lyrics
నీ ప్రేమే నను ఆదరించేను | Pas. Anand Jaykumar | Telugu Christian song Lyrics
నీ ప్రేమే నను ఆదరించేను  (2)
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను (2)
1.
చీకటి కెరటాలలో  కృంగిన వేళలో
ఉదయించెను నీ కృప నా యెదలో –
చెదరిన మనసే నూతనమాయెనా  (2)
మనుగడయే మరో మలుపు తిరిగేనా  (2)
నీ ప్రేమే నను ఆదరించేను  (2)
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను (2)
2.
బలసూచకమైనా మందసమా నీకై
సజీవ యాగమై యుక్తమైన సేవకై –
ఆత్మాభిషేకముతో నను నింపితివా (2)
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా (2)
నీ ప్రేమే నను ఆదరించేను (2)
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను (2)
నీ కృపయే దాచి కాపాడెను…… (3)
Nee preme nanu aadarinchenu | Pas. Anand Jaykumar | Telugu Christian song Lyrics
Nee preme nanu aadarinchenu (2)
Samayochitamaina nee krupaye
nannu daachi kaapaadenu
Nee krupaye daachi kaapaadenu (2)
1 Charanam
Cheekati keratalalo krungina velalo
Udayinchenu nee krupa naa yedalo
Chedarina manase nootanamaayenaa (2)
Manugadaye maro malupu tirigenaa (2)
Nee preme nanu aadarinchenu (2)
Samayochitamaina nee krupaye
nannu daachi kaapaadenu
Nee krupaye daachi kaapaadenu (2)
2 Charanam
Balasoochakamainaa mandasamaa neekai
Sajeeva yaagamai yuktamaina sevakai
Aatmaabhishekamuto nanu nimpitivaa (2)
Sangha kshemame naa praanamaayenaa (2)
Nee preme nanu aadarinchenu (2)
Samayochitamaina nee krupaye
nannu daachi kaapaadenu (2)
Nee krupaye daachi kaapaadenu… (3)
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.