♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Ninu Vidipolenu Yesayya lyrics
నిను వీడిపోలేను యేసయ్య song lyrics
Ninu Vidipolenu Yesayya lyrics
నిను వీడిపోలేను యేసయ్య song lyrics
నిను వీడిపోలేను యేసయ్య | WTP Worship | Telugu Christian Song
నిను వీడిపోలేను యేసయ్య నీలోనను స్థిరపరచు
దరిచేరనీయుమా మెస్సయ్యా నీదు మహిమకు (2)
దరిచేరనీయుమా మెస్సయ్యా నీదు మహిమకు (2)
1.
నీ చల్లని ఊపిరే నాకు జీవము పోసేనే
నీ ప్రేమహస్తమే నాకు రూపము నిచ్చెనే (2)
ఆ రూపములో నే మనిషినై నిను పూజించెదనయ్య
నీ చల్లని ఊపిరే నాకు జీవము పోసేనే
నీ ప్రేమహస్తమే నాకు రూపము నిచ్చెనే (2)
ఆ రూపములో నే మనిషినై నిను పూజించెదనయ్య
ఆ జీవములో నే ప్రాణమై నీతో బ్రతికెదనయ్య (2)
|| నిను వీడిపోలేను ||
2.
నీ మెల్లని స్వరముతో నాకు ఆదరణ కలిగెనే
|| నిను వీడిపోలేను ||
2.
నీ మెల్లని స్వరముతో నాకు ఆదరణ కలిగెనే
నీ జీవ వాక్యమే నాకు మార్గము చూపేనే (2)
ఆ మార్గములో నీ ఆజ్ఞలను నెరవేర్చేదనయ్యా
ఆదరణలో విలీనమై నీ ఆత్మతో నిండేదనయ్య (2)
|| నిను వీడిపోలేను ||
ఆ మార్గములో నీ ఆజ్ఞలను నెరవేర్చేదనయ్యా
ఆదరణలో విలీనమై నీ ఆత్మతో నిండేదనయ్య (2)
|| నిను వీడిపోలేను ||
3.
నీ సిలువ త్యాగమే నాకు రక్షణనిచ్చెనే
నీ పునరుత్థానమే నిత్యజీవము నిచ్చెనే (2)
ఆ రక్షణతో నీ రాకడలో ఎత్తబడెదనయ్యా
నీ సిలువ త్యాగమే నాకు రక్షణనిచ్చెనే
నీ పునరుత్థానమే నిత్యజీవము నిచ్చెనే (2)
ఆ రక్షణతో నీ రాకడలో ఎత్తబడెదనయ్యా
నిత్యజీవములో నీతో యుగయుగములు పాలించెదనయ్య (2)
|| నిను వీడిపోలేను ||
|| నిను వీడిపోలేను ||
Ninu Veedipolenu Yesayya | WTP Worship | Telugu Christian Song
Ninu veedipolenu Yesayya neelonanu sthiraparachu
Daricheraneeyumaa Messayya needu mahimaku (2)
Daricheraneeyumaa Messayya needu mahimaku (2)
1 Charanam
Nee challani oopire naaku jeevamu posene
Nee prema hastame naaku roopamu nichchene (2)
Aa roopamulo ne manishinai ninu poojinchedanayyaa
Nee challani oopire naaku jeevamu posene
Nee prema hastame naaku roopamu nichchene (2)
Aa roopamulo ne manishinai ninu poojinchedanayyaa
Aa jeevamulo ne praanamai neeto bratikedanayyaa (2)
|| Ninu veedipolenu ||
|| Ninu veedipolenu ||
2 Charanam
Nee mellani svaramuto naaku aadarana kaligene
Nee jeeva vaakyame naaku maargamu choopene (2)
Aa maargamulo nee aajnalanu neraverchedanayyaa
Nee mellani svaramuto naaku aadarana kaligene
Nee jeeva vaakyame naaku maargamu choopene (2)
Aa maargamulo nee aajnalanu neraverchedanayyaa
Aadaranalo vileenamai nee aatmatO nindedanayyaa (2)
|| Ninu veedipolenu ||
|| Ninu veedipolenu ||
3 Charanam
Nee siluva tyaagame naaku rakshananichchene
Nee punarutthaaname nityajeevamu nichchene (2)
Aa rakshanato nee raakadalO ettabadedanayyaa
Nee siluva tyaagame naaku rakshananichchene
Nee punarutthaaname nityajeevamu nichchene (2)
Aa rakshanato nee raakadalO ettabadedanayyaa
Nityajeevamulo neeto yugayugamulu paalinchedanayyaa (2)
|| Ninu veedipolenu ||
|| Ninu veedipolenu ||
Spread the love