✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuvaa O Prabhuvaa Lyrics

ఓ ప్రభువా ఓ ప్రభువా | O Prabhuvaa O Prabhuvaa Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Old Songs - పాత పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
o prabhuva o prabhuva lyrics
Oo Prabhuva Oo Prabhuva song lyrics
ఓ ప్రభువా ఓ ప్రభువా song lyrics
ఓ ప్రభువా.. ఓ ప్రభువా.. | Telugu Christian Song
నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
1.
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
||ఓ ప్రభువా||
నీవే నా మంచి కాపరివి (4)
2.
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
||ఓ ప్రభువా||
నీవే నా మంచి కాపరివి (4)
3.
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
||ఓ ప్రభువా||
నీవే నా మంచి కాపరివి (4)
Oo Prabhuva Oo Prabhuva | Telugu Christian Song
O Prabhuvaa O Prabhuvaa
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
1.
Daari tappina nannunu neevu
Vedaki vacchi rakshinchitivi (2)
Nitya jeevamu nichchina Devaa (2)
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
2.
Neevu preminchina gorrelannitini
Ellappudu cheyi viduvaka (2)
Anthamu varaku kaapaadu Devaa (2)
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
3. 
Pradhaana kaaparigaa neevu naakai
Pratyakshamagu aa ghadiyalalo (2)
Nannu neevu maruvani Devaa (2)
Neeve naa manchi kaaparivi (4)
|| O Prabhuvaa ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.