♫
Lyrics
Comfort - ఆదరణ పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Ne Cheyi Viduvadu song lyrics
ఒంటరివి కావు song lyrics
Prayer - ప్రార్థన పాటలు
Ne Cheyi Viduvadu song lyrics
ఒంటరివి కావు song lyrics
ఒంటరివి కావు ఉంటాడు యేసు song lyrics
నీ చేయి విడువడు song lyrics
నీ చేయి విడువడు song lyrics
ఒంటరివి కావు | నీ చేయి విడువడు | Pastor Praveen | Calvary | Telugu Christian Songs
ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు నీ చేయి వీడడు (2)
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును(నీ వెంటే ఉండును) (2)
కష్ట కాలమందున కరుణించును నిన్ను
వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును(నీ వెంటే ఉండును) (2)
1.
ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక
మార్గమంత మూయబడగ ఎటుతోచక (2)
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ (2)
ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక
మార్గమంత మూయబడగ ఎటుతోచక (2)
ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ (2)
నీకు త్రోవ చూపును దిగులు చెందకు
|| ఒంటరివి ||
నీతోడు నడచును భయమెందుకు
|| ఒంటరివి ||
నీతోడు నడచును భయమెందుకు
2.
బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన
మమతలన్ని మారిన మోసమే మిగిలిన (2)
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2)
బంధాలే దూరమైన స్నేహమే ఛేదైన
మమతలన్ని మారిన మోసమే మిగిలిన (2)
బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా (2)
నీకు అభయమిచ్చును దిగులుచెందకు
|| ఒంటరివి ||
నీస్థితినే మార్చును భయమెందుకు
|| ఒంటరివి ||
నీస్థితినే మార్చును భయమెందుకు
Ontarivi kaavu | Ne Cheyi Viduvadu | Pastor Praveen | Calvary | Telugu Christian Songs
Ontarivi kaavu untaadu Yesu todu nee cheyi veedadu (2)
Kashta kaalamanduna karuninchunu ninnu
Vyaadhi baadhalanduna vennante undunu (nee vente undunu) (2)
Kashta kaalamanduna karuninchunu ninnu
Vyaadhi baadhalanduna vennante undunu (nee vente undunu) (2)
1.
Ae daari kaanaraaka gamyame cheraleka
Maargamantha mooyabadaga etutochaka (2)
Evaru leka ontarivai kanneeru vidachitiva (2)
Ae daari kaanaraaka gamyame cheraleka
Maargamantha mooyabadaga etutochaka (2)
Evaru leka ontarivai kanneeru vidachitiva (2)
Neeku trova choopunu digulu chendaku
Neetodu nadachunu bhayamenduku
|| Ontarivi ||
Neetodu nadachunu bhayamenduku
|| Ontarivi ||
2.
Bandhaale dooramaina snehame chedaina
Mamatalanni maarina mosame migilina (2)
Bratukantaa bhaaramai kalata chendi kumilitivaa (2)
Bandhaale dooramaina snehame chedaina
Mamatalanni maarina mosame migilina (2)
Bratukantaa bhaaramai kalata chendi kumilitivaa (2)
Neeku abhayamichchunu digulu chendaku
Nee sthitine maarchunu bhayamenduku
|| Ontarivi ||
Nee sthitine maarchunu bhayamenduku
|| Ontarivi ||
Spread the love