♫
Lyrics
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Worship - ఆరాధనా పాటలు
Aarpajalani Aaradhana song lyrics
Prabhu nidu sannidhilo sampurna santosham song lyrics
ప్రభు నీదు సన్నిధిలో song lyrics
ప్రభు నీదు సన్నిధిలో సంపూర్ణ సంతోషం song lyrics
Prabhu nidu sannidhilo sampurna santosham song lyrics
ప్రభు నీదు సన్నిధిలో song lyrics
ప్రభు నీదు సన్నిధిలో సంపూర్ణ సంతోషం song lyrics
ఎల్ బేతేల్ – ఆర్పజాలని ఆరాధన | | Dr.Asher Andrew
పరవశమొందే నా మది నీ సన్నిధి చేరి (2)
ఎల్ బెతేల్… ఎల్ బెతేల్…
బేతేలు దేవుడే నా దేవుడు (2)
ఎల్ బెతేల్… ఎల్ బెతేల్…
బేతేలు దేవుడే నా దేవుడు (2)
ఆరాధన ఆరాధన ఆర్పజాలని ఆరాధనా – (2)
నీవిక్కడ ఉన్నావు… నన్ను దర్శించావు….
నా దిశనే మార్చావు…
కృతజ్ఞత భాష్పాలతో… తడిపేదా నీ పాదాలను – (2)
నీవిక్కడ ఉన్నావు… నన్ను దర్శించావు….
నా దిశనే మార్చావు…
కృతజ్ఞత భాష్పాలతో… తడిపేదా నీ పాదాలను – (2)
1.
సంపాదనే నాదు ధ్యేయమని
ఇహలోకమే నాదు స్వర్గమని
పరలోక గవిని నే మరచి
సంపాదనే నాదు ధ్యేయమని
ఇహలోకమే నాదు స్వర్గమని
పరలోక గవిని నే మరచి
పరమార్ధానే విడచితిని
అంతా బ్రాంతియేనని ఏది నాది కాదని – (2)
నీవే నాదు సర్వమని…
// ఆరాధనా //
అంతా బ్రాంతియేనని ఏది నాది కాదని – (2)
నీవే నాదు సర్వమని…
// ఆరాధనా //
గ్రహియీంచి నీ సన్నిధి చేరితిని – (2)
2.
ఎడారిలోని బాటసారిలా
వెంటాడనే నాదు చేదు గతం
గురిలేని జీవిత వలయంలో
ఎడారిలోని బాటసారిలా
వెంటాడనే నాదు చేదు గతం
గురిలేని జీవిత వలయంలో
పోరాడి అలసి సోలితిని
జీవాలయంలో నను తాకి –
సమృద్ధి జీవముతో నింపితివి (2)
నా దేవుని మందిరంబును….
జీవాలయంలో నను తాకి –
సమృద్ధి జీవముతో నింపితివి (2)
నా దేవుని మందిరంబును….
// ఆరాధనా //
క్షణమైనా నే విడచి బ్రతుక జాలను – (2)
క్షణమైనా నే విడచి బ్రతుక జాలను – (2)
3.
నిజమైన దీవెనలు కావాలని
పెనుయేలులో పోరాడితిని
నా పేరు మారేనని మురిసితిని
నిజమైన దీవెనలు కావాలని
పెనుయేలులో పోరాడితిని
నా పేరు మారేనని మురిసితిని
అయినా ప్రభావము చూడకుంటిని
తిరిగి నీ ఆలయాన స్థిరపరచి –
నీదు సాక్షిగా నను మలచి (2)
నా పక్షమందు నీవే నిలచి…
తిరిగి నీ ఆలయాన స్థిరపరచి –
నీదు సాక్షిగా నను మలచి (2)
నా పక్షమందు నీవే నిలచి…
// ఆరాధనా //
తరతరాల దీవెనగా మార్చితివి – (2)
తరతరాల దీవెనగా మార్చితివి – (2)
Prabhu needu sannidhilo Sampoorna santosham
El Bethel – Aarpajaalani Aaradhana | | Dr.Asher Andrew
El Bethel – Aarpajaalani Aaradhana | | Dr.Asher Andrew
Prabhu needu sannidhilo
sampoorna santosham
Paravashamonde naa madi
nee sannidhi cheri (2)
sampoorna santosham
Paravashamonde naa madi
nee sannidhi cheri (2)
El Bethel… El Bethel…
Bethelu Devude naa Devudu (2)
Aaraadhana Aaraadhana
aarpa-jaalani aaraadhanaa (2)
Bethelu Devude naa Devudu (2)
Aaraadhana Aaraadhana
aarpa-jaalani aaraadhanaa (2)
Neevikkada unnaavu…
nannu darshinchaavu…
Naa dishane maarchaavu…
Krutajnata bhaashpaalato…
nannu darshinchaavu…
Naa dishane maarchaavu…
Krutajnata bhaashpaalato…
tadipedaa nee paadaalanu (2)
1.
Sampaadane naadu dhyeyamani
Ihalokame naadu swargamani
Paraloka gamyani ne marachi
Sampaadane naadu dhyeyamani
Ihalokame naadu swargamani
Paraloka gamyani ne marachi
Paramaardhaane vidachitini
Anthaa braantiyenani aedi naadi kaadani (2)
Neeve naadu sarvamani…
Grahiyinchi nee sannidhi cheritini (2)
Anthaa braantiyenani aedi naadi kaadani (2)
Neeve naadu sarvamani…
Grahiyinchi nee sannidhi cheritini (2)
|| Aaraadhanaa ||
2.
Edaariloni baatasaarilaa
Ventaadane naadu chedu gatam
Gurileni jeevita valayamlo
Edaariloni baatasaarilaa
Ventaadane naadu chedu gatam
Gurileni jeevita valayamlo
Poraadi alasi solitini
Jeevaalayamlo nanu taaki –
Samruddhi jeevamuto nimpitivi (2)
Naa Devuni mandirambunu…
Jeevaalayamlo nanu taaki –
Samruddhi jeevamuto nimpitivi (2)
Naa Devuni mandirambunu…
Kshanamainaa ne vidachi bratuka jaalanu (2)
|| Aaraadhanaa ||
|| Aaraadhanaa ||
3.
Nijamaina deevenalu kaavaalani
Penuyelulo poraaditini
Naa peru maarenani murisitini
Nijamaina deevenalu kaavaalani
Penuyelulo poraaditini
Naa peru maarenani murisitini
Ayinaa prabhaavamu choodakuntini
Tirigi nee aalayaana sthiraparachi –
Needu saakshigaa nanu malachi (2)
Naa pakshamandu neeve nilachi…
Tirigi nee aalayaana sthiraparachi –
Needu saakshigaa nanu malachi (2)
Naa pakshamandu neeve nilachi…
Tarataraala deevenagaa maarchitivi (2)
|| Aaraadhanaa ||
|| Aaraadhanaa ||
Spread the love