✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ప్రభు యేసు నా రక్షకా | Prabhu Yesu Naa Rakshakaa Lyrics

ప్రభు యేసు నా రక్షకా | Prabhu Yesu Naa Rakshakaa Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Old Songs - పాత పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
సీయోను గీతాలు - Songs Of Zion Hebron Songs
Prabhu Yesu Na Rakshaka lyrics
Prabhu Yesu Naa Rakshaka
ప్రభు యేసు నా రక్షకా song lyrics
ప్రభు యేసు నా రక్షకా | Hebron Song | Songs of Zion | Telugu Christian Song
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
1.
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
||ప్రభు యేసు||
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)
2.
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
||ప్రభు యేసు||
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)
3.
ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
||ప్రభు యేసు||
దాసుడ నన్ను జూడనిమ్ము (2)
4.
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
||ప్రభు యేసు||
ముందుకు పరుగెత్తెదరు (2)
5.
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
||ప్రభు యేసు||
విసుగక పరుగెత్త నేర్పు (2)
6.
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
||ప్రభు యేసు||
సిద్ధపరచితివ నాకై (2)
7.
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
||ప్రభు యేసు||
నిండార నను జూడనిమ్ము (2)
Prabhu Yesu Naa Rakshaka | Hebron Song | Songs of Zion | Telugu Christian Song
Prabhu Yesu naa rakshakaa
Nosagu kannulu naaku
Niratamu ne ninnu jooda (2)
Alphayu neeve – Omegayu neeve (2)
|| Prabhu Yesu ||
1.
Priyudaina Yohaanu Patmaasulo
Priyamaina Yesu nee svaroopamu (2)
Priyamaara joochi bahu dhanyudayye
Priya Prabhu ninnu joodanimmu (2)
|| Prabhu Yesu ||
2.
Lekkaleni maarlu padipotini
Dikkulenivaada nenaitini (2)
Chakkajesi naa netraalu derachi
Grakkuna ninnu joodanimmu (2)
|| Prabhu Yesu ||
3.
Erigi erigi ne chedipotini
Yesu nee gaayamu repitini (2)
Mosapoti nenu drushti dolagiti
Daasuda nannu joodanimmu (2)
|| Prabhu Yesu ||
4.
Endaresuni vaipu choochedaro
Pondedaru velgu mukhamuna (2)
Sandiyambu leka santosinchuchu
Munduku parugettedaru (2)
|| Prabhu Yesu ||
5.
Vishwaasakartaa O Yesu Prabhoo
Konasaaginchuvaadaa Yesu Prabhoo (2)
Vinayamuto nenu nee vaipu joochuchu
Visugaka parugetta nerpu (2)
|| Prabhu Yesu ||
6.
Kantiki kanabadani venniyo
Cheviki vinabadani venniyo (2)
Hrudaya gocharamu kaani venniyo
Siddhaparachitiva naakai (2)
|| Prabhu Yesu ||
7.
Loka bhogaalapai naa netraalu
Sokakundunatlu krupa joopumu (2)
Nee mahima divya svaroopamunu
Nindaara nanu joodanimmu (2)
|| Prabhu Yesu ||
 
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.