✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › ప్రేమకు ప్రతిరూపమా | Premaku Pratiroopamaa Lyrics

ప్రేమకు ప్రతిరూపమా | Premaku Pratiroopamaa Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Comfort - ఆదరణ పాటలు
ప్రేమకు ప్రతిరూపమా song lyrics
Kishore Kumar Matha | Telugu Christian Song
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా
ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా
నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా
|| ప్రేమకు ||
కౌగిలిలో దాచియుంచుమా   
1.
పాపిని నన్ను నీవు ప్రేమించావు
పాపిని నాతో నీవు స్నేహించావు (2)
పాపిని నాకై నీ ప్రాణమిచ్చావు (2)
నీ నీతి ||
పరమును చేరే ఓ దారి చూపావు (2)
2.
దీనుని నన్ను నీవు దర్శించావు
దీనుని నాతో దయగలిగి యున్నావు (2)
దీనుని నాకై దారిద్రుడైనావు (2)
నీ నీతి ||
నీ దరి చేరగ ఓ దారి చూపావు (2)
3.
మంటిని నన్ను మనుష్యునిగ చేసావు
మంటిని నాతో మమతను పంచావు (2)
మంటిని నాకై నీవు మరణమొందావు (2)
నీ నీతి ||
మృత్యుంజయుడై మార్గమును చూపావు (2)
Premaku pratirupamaa |
Kishore Kumar Matha | Telugu Christian Song
Premaku pratirupamaa priyamagu sthira nestamaa
Praanaaniki praanamaa Yesu daivamaa (2)
Nee neethi maargamandu nannu nadupumaa
Nee divya sevaloni nannu nilupumaa (2)
Kougiliilo daachiyunchumaa Yesayyaa
Kougiliilo daachiyunchumaa || Premaku ||
1.
Paapini nannu neevu preminchaavu
Paapini naatho neevu snehinchaavu (2)
Paapini naakai nee praanamichchaavu (2)
Paramunu chere oo daari choopaavu (2)
|| Nee neethi ||
2.
Deenuni nannu neevu darshinchaavu
Deenuni naatho dayagaligi unnaavu (2)
Deenuni naakai daaridrudainaavu (2)
Nee dari cheraga oo daari choopaavu (2)
|| Nee neethi ||
3.
Mantini nannu manushyuni ga chesaavu
Mantini naatho mamatanu panchaavu (2)
Mantini naakai neevu maranavondhaavu (2)
Mrityunjayudai maargamunu choopaavu (2)
|| Nee neethi ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.