♫
Lyrics
New Year - నూతన సంవత్సర పాటలు
Samvatsaramulu gaduchu chundaga song lyrics
సంవత్సరములు గడుచు చుండగా song lyrics
Samvatsaramulu gaduchu chundaga song lyrics
సంవత్సరములు గడుచు చుండగా song lyrics
నీకృపలో నేనుండగా | CH.Gershom | Bro KY Ratnam | Sister Sharon Philip | New Year Song
నీ కృపలో నేనుండగా (2)
జడియను నే బెదరను
నే నే స్థితిలో ఉన్నాను (2)
జడియను నే బెదరను
నే నే స్థితిలో ఉన్నాను (2)
విడువవు ఎడబాయవు నాదే పరిస్థితి ఐనను (2)
నీ దుడ్డు కర్రయు నీ దండము – నన్నాదరించును (2)
// సంవత్సరములు //
1.
నీ దుడ్డు కర్రయు నీ దండము – నన్నాదరించును (2)
// సంవత్సరములు //
1.
క్షామ కాలమందు ఎలియాకు నీవు
కాకులతో ఆహారమందిచినావు (2)
నా మంచి పోషకుడా – నా జీవన ఆధారమా (2)
గళమెత్తి నిన్నే కీర్తించి పాడి ఆరాధించేదను (2)
కాకులతో ఆహారమందిచినావు (2)
నా మంచి పోషకుడా – నా జీవన ఆధారమా (2)
గళమెత్తి నిన్నే కీర్తించి పాడి ఆరాధించేదను (2)
// విడువవు //
2.
మరణకరమైన రోగము నుండి
హిజ్కియాను నీవు స్వస్థ పరిచినావు (2)
2.
మరణకరమైన రోగము నుండి
హిజ్కియాను నీవు స్వస్థ పరిచినావు (2)
నా పరమ వైద్యుడా – నా ఆశ్రయ దుర్గమా
గళమెత్తి నిన్నే కీర్తించి పాడి ఆరాధించేదను (2)
// విడువవు //
3.
గళమెత్తి నిన్నే కీర్తించి పాడి ఆరాధించేదను (2)
// విడువవు //
3.
పాపమందు నేను జీవించు చుండగా
నీ ప్రేమతో నన్ను రక్షించినావు
నా మంచి కాపరి – నా రక్షక యేసయ్య (2)
గళమెత్తి నిన్నే కీర్తించి పాడి ఆరాధించేదను (2)
నీ ప్రేమతో నన్ను రక్షించినావు
నా మంచి కాపరి – నా రక్షక యేసయ్య (2)
గళమెత్తి నిన్నే కీర్తించి పాడి ఆరాధించేదను (2)
// విడువవు //
Samvatsaramulu Gaduchu Chundagaa | Nee Krupalo Neenundagaa | CH.Gershom | Bro KY Ratnam | Sister Sharon Philip | New Year Song
Samvatsaramulu gaduchu chundagaa
Nee krupalo nenundagaa (2)
Jadiyanu ne bedaranu
Ne ne sthitilo unnaanu (2)
Nee krupalo nenundagaa (2)
Jadiyanu ne bedaranu
Ne ne sthitilo unnaanu (2)
Viduvavu edabaayavu naade paristhiti ainanu (2)
Nee duddu karrayu nee dandamu – nannaadarinchunu (2)
|| Samvatsaramulu ||
Nee duddu karrayu nee dandamu – nannaadarinchunu (2)
|| Samvatsaramulu ||
1.
Kshaama kaalamandu Eliyaaku neevu
Kaakulato aahaaramandichinaavu (2)
Naa manchi poshakudaa – naa jeevana aadhaaramaa (2)
Kshaama kaalamandu Eliyaaku neevu
Kaakulato aahaaramandichinaavu (2)
Naa manchi poshakudaa – naa jeevana aadhaaramaa (2)
Galametti ninne keerthinchi paadi aaraadhinchedanu (2)
|| Viduvavu ||
|| Viduvavu ||
2.
Maranakaramaina rogamuu nundi
Hizkiyaanu neevu svasthaparichinaavu (2)
Naa parama vaidyudaa – naa aashraya durgamaa (2)

Paapamandu nenu jeevinchu chundagaa
Nee premato nannu rakshinchinaavu (2)
Naa manchi kaapari – naa rakshaka Yesayya (2)
Paapamandu nenu jeevinchu chundagaa
Nee premato nannu rakshinchinaavu (2)
Naa manchi kaapari – naa rakshaka Yesayya (2)
Galametti ninne keerthinchi paadi aaraadhinchedanu (2)
|| Viduvavu ||
|| Viduvavu ||
Spread the love