♫
Lyrics
కృప మినిస్ట్రీస్ సాంగ్స్ - Krupa Ministries
Saswathamaina Preme nidhayya lyrics song lyrics
శాశ్వతమైన ప్రేమే నీదయ్య song lyrics
Saswathamaina Preme nidhayya lyrics song lyrics
శాశ్వతమైన ప్రేమే నీదయ్య song lyrics
శాశ్వతమైన ప్రేమే నీదయ్య | Srujanakaaruda Naa Yesaiah | Bro Mathews | Krupa Ministries | Vol-18
నీవు లేక నేను బ్రతుకలేనయ్యా (2)
మమ్ము నిర్మించినది నీవే కదా
నాకై ప్రాణమిచ్చినది నీవే కదా (2)
మమ్ము నిర్మించినది నీవే కదా
నాకై ప్రాణమిచ్చినది నీవే కదా (2)
నీ సంకల్పమే నాలో నెరవేరని
నీ రూపమే నాలో కనిపించని (2)
॥ శాశ్వతమైన ॥
1.
నీ రూపమే నాలో కనిపించని (2)
॥ శాశ్వతమైన ॥
1.
బ్రతుకంత సాగరమై కల్లోలమైనప్పుడు
ఆశల మేడలన్నీ కూలిపోయెను (2)
నిరీక్షణ నాలో అడుగంటనీయక (2)
నీ కృప బాహువే నన్నాదుకున్నది (2)
ఆశల మేడలన్నీ కూలిపోయెను (2)
నిరీక్షణ నాలో అడుగంటనీయక (2)
నీ కృప బాహువే నన్నాదుకున్నది (2)
॥ నీ సంకల్పమే ॥
2.
నా జీవిత గమనములో శోధనలెదురైనప్పుడు
నిశీధి నీడలే నన్నావరించెను (2)
2.
నా జీవిత గమనములో శోధనలెదురైనప్పుడు
నిశీధి నీడలే నన్నావరించెను (2)
నీ నీతి కిరణము ఉదయింపజేసి (2)
వాక్యమే దీపమై నను మండించినది (2)
॥ నీ సంకల్పమే ॥
3.
వాక్యమే దీపమై నను మండించినది (2)
॥ నీ సంకల్పమే ॥
3.
మారా అనుభవమే నాకు ఎదురైనప్పుడు
నా జీవన మాధుర్యమే చెదిరిపోయెను (2)
మధురానుభవము నాలో నింపుటకు (2)
ప్రభువా నీవే నా చెంత చేరితివి (2)
నా జీవన మాధుర్యమే చెదిరిపోయెను (2)
మధురానుభవము నాలో నింపుటకు (2)
ప్రభువా నీవే నా చెంత చేరితివి (2)
॥ నీ సంకల్పమే॥
Saswathamaina Prema | Srujanakaaruda Naa Yesaiah | Bro Mathews | Krupa Ministries | Vol-18
Shaashvatamaina preme needayya
Neevu leka nenu bratukalenayyaa (2)
Mammu nirminchinadi neeve kadaa
Naakai praanamichchinadi neeve kadaa (2)
Neevu leka nenu bratukalenayyaa (2)
Mammu nirminchinadi neeve kadaa
Naakai praanamichchinadi neeve kadaa (2)
Nee sankalpame naalo neraverani
Nee roopame naalo kanipinchani (2)
॥ Shaashvatamaina ॥
Nee roopame naalo kanipinchani (2)
॥ Shaashvatamaina ॥
1.
Bratukanta saagaramai kallolamainappudu
Aashala medalannee koolipoyenu (2)
Nireekshana naalo adugantaneyyaka (2)
Bratukanta saagaramai kallolamainappudu
Aashala medalannee koolipoyenu (2)
Nireekshana naalo adugantaneyyaka (2)
Nee krupa baahuve nannaadukunnadi (2)
॥ Nee sankalpame॥
॥ Nee sankalpame॥
2.
Naa jeevita gamanamulo shodhanaledurainappudu
Nisheedhi needale nannaavarinchenu (2)
Nee neeti kiranamu udayimpajesi (2)
Naa jeevita gamanamulo shodhanaledurainappudu
Nisheedhi needale nannaavarinchenu (2)
Nee neeti kiranamu udayimpajesi (2)
Vaakyame deepamai nanu mandinchinadi (2)
॥ Nee sankalpame॥
॥ Nee sankalpame॥
3.
Maaraa anubhavame naaku edurainappudu
Naa jeevana maadhuryame chediripoyenu (2)
Madhuraanubhavamu naalo nimputaku (2)
Maaraa anubhavame naaku edurainappudu
Naa jeevana maadhuryame chediripoyenu (2)
Madhuraanubhavamu naalo nimputaku (2)
Prabhuvaa neeve naa chenta cheritivi (2)
॥ Nee sankalpame॥
॥ Nee sankalpame॥
Spread the love