✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › వ్యూహిత సైన్య సమభీకర | Vyoohita Sainya Samabheekara Lyrics

వ్యూహిత సైన్య సమభీకర | Vyoohita Sainya Samabheekara Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Old Songs - పాత పాటలు
Praise - స్తుతి పాటలు
Vyoohita sainya samabheekara
vyuhitha saina samabhikara lyrics
వ్యూహిత సైన్య సమభీకర song lyrics
Telugu
Christian Song Lyrics
T.Nathaniel |
రూపినియగు ఈమె ఎవరు
1.
షారోను పొలములో పుష్పము వంటిది
లోయలలో పుట్టు పద్మము వంటిది (2)
బలు రక్కసి చెట్లలోని వల్లి పద్మమంటిది (2)
 || వ్యూహీ ||
పరిమళ తైలపు సువాసన గలది 
2.
స్త్రీలలో అధిక సుందరి వంటిది
బండ సందులలో ఎగురు పావురమది (2)
మనోహరమైన ముఖము మధురమైన స్వరమును (2)
 || వ్యూహీ ||
ముడత మచ్చ కళంకము లేనిది 
3.
క్రీస్తుని రక్తముతో కడుగబడినది
పరిశుద్ధాలంకృతియై సిద్ధపడినది (2)
వరుని పిలుపు కొరకు ఎదురు చూచుచున్నది (2)
 || వ్యూహీ ||
అదియే వధువైన క్రీస్తు సంఘము 
Vyuhitha saina samabhikara |
Telugu Christian Song Lyrics
T.Nathaniel |
Vyoohita sainya samabheekara
Roopiniyagu eeme evaru
1.
Shaaronu polamulo pushpamu vantidi
Loyalalo puttu padmamu vantidi (2)
Balu rakkasi chetllaloni valli padmamantidi (2)
Parimala tailapu suvaasana galadi
|| Vyoohi ||
2.
Streelalo adhika sundari vantidi
Banda sandulalo eguru paavuramadi (2)
Manoharamaina mukhamu madhuramaina svaramunu (2)
Mudata machcha kalankamu lenidi
|| Vyoohi ||
3.
Kreestuni raktamuto kadugabadinadi
Parishuddhaalankrutiyai siddhapadinadi (2)
Varuni pilupu koraku eduru choochuchunnadi (2)
Adiye vadhuvaina Kreestu sanghamu
|| Vyoohi ||
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.