✝ Whatever you do, do it all for the glory of God ✝
Home › Songs › Telugu › యేది నీ సాక్ష్యము యేది నీ త్యాగము | Yedi Nee Saakshyamu Yedi Nee Tyaagamu Lyrics

యేది నీ సాక్ష్యము యేది నీ త్యాగము | Yedi Nee Saakshyamu Yedi Nee Tyaagamu Lyrics

▣ Oct 7, 2026
♫ Lyrics
Old Songs - పాత పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Andhra Kristhava Keerthanalu
yedi ni sakshyamu yedi ni thyagamu song lyrics
యేది నీ సాక్ష్యము song lyrics
యేది నీ సాక్ష్యము యేది నీ త్యాగము | Telugu Old Christian Song Lyrics
యేది నీ సాక్ష్యము 
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ
1.
అపొస్తలులు శిష్యులు
అపనిందలు హింసలు  (2)
అన్నిటి భరియించిరి  (2)
|| యేది ||
ఆత్మలు రక్షించిరి
2.
అగ్నికి ఆహుతియై
అసువుల నర్పించిరి  (2)
ఆరని నరకాగ్నికి  (2)
|| యేది ||
దూరంబుగా నుండిరి
3.
ప్రాణాలు బలిచేసిరి
ప్రభునెంతో సేవించిరి  (2)
సింహాలకెరయైనను  (2)
|| యేది ||
చింతేమి లేకుండిరి
4.
ఆపదలు అపనిందలు
నిర్భంధమో బంధము  (2)
చెఱసాల సంకెళ్ళును  (2)
|| యేది ||
నీకేమి లేదిప్పుడు
5.
కోతెంతో విస్తారము
కోసెడి వారెవ్వరు  (2)
కొంతైన చేయంగను  (2)
|| యేది ||
కోరిక గలిగుండాలి
Yedi nee saakshyamu Yedi nee tyaagamu | Telugu Old Christian Song Lyrics
Yedi nee saakshyamu
Yedi nee tyaagamu
Yesu vaarthanu chaatimpanu
Yela nirlakshyamu
Lechi raarammu O kraistava
1.
Apostalulu shishyulu
Apanindalu himsalu (2)
Anniti bhariyinchiri (2)
|| Yedi ||
Aatmalu rakshinchiri
2.
Agniki aahutiyai
Asuvula narpinchiri (2)
Aarani narakaagniki (2)
|| Yedi ||
Doorambugaa nundiri
3.
Praanaalu balichesiri
Prabhunentho sevinchiri (2)
Simhaalakerayainanu (2)
|| Yedi ||
Chintemi lekundiri
4.
Aapadalu apanindalu
Nirbandhamo bandhamu (2)
Cherasaala sankellunu (2)
|| Yedi ||
Neekemi ledu ippudu
5.
Kotento vistaaramu
Kosedi vaarevvaru (2)
Konthaina cheyanganu (2)
|| Yedi ||
Korika galigundaali
Spread the love

Stay Connected

Get the latest worship songs, updates and new lyrics in your inbox.